Shriya Saran : శ్రియా శరణ్ భారతీయ వినోద పరిశ్రమలో ఉన్న అత్యంత అందమైన, ప్రతిభావంతులైన నటి. దక్షిణ ప్రాంతీయ వినోద పరిశ్రమలో తమ కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోయిన్ గా అంచలంచెలుగా ఎదిగింది. సుమారు 20 ఏళ్లుగా తన కెరీర్ లో ముందుకు దూసుకెళ్తూ నటనతో అందంతో సినీ ప్రేక్షకుల హృదయాలను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ.. శ్రియా శరణ్ దేశవ్యాప్తంగా ఉన్న తన అభిమానుల నుండి విపరీతమైన ప్రేమను, ఆప్యాయతలను సాధించింది. పాన్-ఇండియా సినిమాలలో చేయకపోయినా, ప్రజల నుండి ప్రశంసలను పొందుతోంది.
శ్రియా శరణ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫాన్స్ ను పలకరిస్తూ కృషి చేస్తూ ఉంటుంది. అందమైన ఫోటోషూట్లతో అదిరిపోయే లుక్స్ లో కనిపించి తన అందాలతో అందరి హృదయాలను దోచేస్తుంది శ్రియా. తాజాగా అదిరిపోయే చీరలో అద్భుతమైన ఫోటోషూట్ చేసి ఆ పిక్స్ లో తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలు చూసి ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు.
ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ సితారకుడిగే కు మ్యూజ్ గా వ్యవహరించింది శ్రియా. డిజైనర్ రూపొందించిన అద్భుతమైన మింట్ గ్రీన్ చీరను తన లేటెస్ట్ ఫోటోషూట్ కోసం సెలెక్ట్ చేసుకుంది. త్రెడ్ ఎంబ్రాయిడరీ అందంగా డిజైన్ చేసిన ట్రెండీ బ్లౌజు ధరించి మెరిసిపోయింది శ్రియ. డీప్ నెక్ లైన్ తో థ్రెడ్ వర్క్ తో వచ్చిన ఈ బ్లౌజ్ అదిరిపోయింది. డీప్ నెక్ లైన్ ఆమెలోని ఎద అందాలను ఎలివేట్ చేస్తున్నాయి. ఈ బ్లౌజ్ కు జోడిగా అదే రంగులో వచ్చిన అందమైన ట్రాన్స్పరెంట్ చీరను సొగసుగా కట్టుకుంది.
ఈ చీర కట్టుకు మ్యాచ్ అయ్యేలాగా చెవులకు ముత్యాల జుంకాలను ధరించింది. చేతికి గాజులువేలకు, డైమండ్ ఉంగరాలను పెట్టుకుంది. తన బ్రౌనిష్ కురులను లూస్ గా వదులుకొని నుదుటిన బొట్టు పెట్టుకుని కైపెక్కించే చూపుతో క్రేజీ లుక్స్ తో ఫోటో షూట్ చేసింది. మినిమల్ మేకప్ లో ఉన్న ఎంతో మెస్మరైజింగ్ గా కనిపించి కుర్రాళ్ళ హృదయాలను దోచేసింది ఈ భామ.
శ్రియ పొట్టి పొట్టి దుస్తులు ధరించి ‘రాక్ అండ్ రోల్’ చేయగలదు. ఉత్సాహభరితమైన పాశ్చాత్య అవతార్ లో అయినా స్టైలిష్ దేశీ దుస్తులైన ప్రతి విభాగంలోనూ ఖచ్చితంగా కిల్లర్ లుక్స్ లో కనిపించి కవ్విస్తుంది శ్రియ.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.