Shriya Saran : శ్రియా భారతీయ వినోద పరిశ్రమలో ఉన్న అత్యంత అందమైన, ప్రతిభావంతురాలైన నటి. దక్షిణ ప్రాంతీయ వినోద పరిశ్రమలో తమ కెరీర్ ప్రారంభించి స్టార్ హీరోయిన్ గా అంచలంచెలుగా ఎదిగింది. సుమారు 20 ఏళ్లుగా తన కెరీర్ లో ముందుకు దూసుకెళ్తూ నటనతో అందంతో సినీ ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటోంది బ్యూటీ.. శ్రియా దేశవ్యాప్తంగా ఉన్న తన అభిమానుల నుండి విపరీతమైన ప్రేమను, ఆప్యాయతలను సాధించింది. పాన్-ఇండియా సినిమాలలో చేయకపోయినా, ప్రజల నుండి ప్రశంసలను పొందుతోంది.
నటి శ్రియా తన సాహసోపేతమైన ఫ్యాషన్ ఎంపికలకు ప్రసిద్ధి చెందింది. తాజాగా రిస్క్ అవుట్ ఫిట్ ధరించి ఫోటోలు దిగి ఇంటర్నెట్‌లో మంటలు రేపింది. ఈ అవుట్ ఫిట్ లో ఓ రేంజ్ లో అందాలను ప్రదర్శించింది శ్రియా. నడుము దగ్గిరె వచ్చిన కట్స్ కలిగిన ఈ అవుట్ ఫిట్ ధరించడంతో నటిజన్స్ అంతా ఒక్కసారిగా శ్రీక్కయ్యాయను. నెట్టింట్లో తెగ ట్రోల్ చేస్తున్నారు.
గత రాత్రి అవార్డుల వేడుకకు వచ్చిన శ్రియ డెనిమ్ కటౌట్ డ్రెస్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె డెనిమ్ బ్లూ కట్ అవుట్ డ్రెస్‌లో అద్భుతంగా కనిపించింది. ఆమె ఫ్యాషన్ ఎంపిక చాలా మంది దృష్టిని ఆకర్షించింది. మరోవైపు, నెటిజన్లు ఆమె ఫ్యాషన్ అభిరుచిని పై ఘాటుగా కామెంట్లు చేశారు.
సోషల్ మీడియాలో యూజర్లు ఆమెను విచిత్రమైన దుస్తులను ధరించడంలో పేరుగాంచిన ఉర్ఫీ జావేద్‌తో పోల్చారు.శ్రియ ఏడాది వయసున్న కుమార్తెకు తల్లి. ప్రస్తుతం ఆమె సీనియర్ యాక్టర్స్ భార్యలుగా నటిస్తోంది.
శ్రియ శరణ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫాన్స్ ను పలకరిస్తూ కృషి చేస్తూ ఉంటుంది. అందమైన ఫోటోషూట్లతో అదిరిపోయే లుక్స్ లో కనిపించి తన అందాలతో అందరి హృదయాలను దోచేస్తుంది శ్రియా. తాజాగా వేసుకున్న డ్రస్ మాత్రం అందరిని అలరించలేకపోయింది. బ్యూటీ లుక్ చూసి కొత్త కొత్త పేర్లు పెడుతున్నారు.
శ్రియ పొట్టి పొట్టి దుస్తులు ధరించి ‘రాక్ అండ్ రోల్’ చేయగలదు. ఉత్సాహభరితమైన పాశ్చాత్య అవతార్ లో అయినా స్టైలిష్ దేశీ దుస్తులైన ప్రతి విభాగంలోనూ ఖచ్చితంగా కిల్లర్ లుక్స్ లో కనిపించి కవ్విస్తుంది శ్రియ.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.