Shraddha Das : మెరిసేటి మేలిఛాయ, పర్ఫెక్ట్ కొలతలు, ఎక్కడ ఏం ఉండాలో అక్కడ అన్నీ ఉన్నా కూడా ముంబై బ్యూటీ శ్రద్ధాదాస్ అదృష్టం అంతంత మాత్రం గానే ఉంది. చెప్పుకోడానికి ఆరు ఇండస్ట్రీలో 40 కి పైగా సినిమాలు చేసినా స్టార్ హీరోయిన్ రేంజ్ మాత్రం ఇప్పటికీ దక్కలేదు. ఇక సినిమాలతో పాపులారిటీ రాదనుకుందో ఏమో మరి. అందాలతో దాడి చేస్తూ అందరిని అల్లాడిస్తోంది ఈ వయ్యారి. ఫోటోషూట్లతో ఓ రేంజ్ లో రెచ్చిపోతుంది. కుర్రాళ్ళకు కునుకు లేకుండా చేస్తోంది.
సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముంబై బ్యూటీ ఆ సినిమా తరువాత వరుసగా ఒకేసారి ఆరు నెలల్లో నాలుగు సినిమాలకు సైన్ చేసింది.లవ్ స్టోరీ, డైరీ, అధినేతతో పాటు ఫస్ట్ పక్కా కమర్షియల్ మూవీ సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఆర్య మూవీ లో హాట్ ఫిగర్ గా కనిపించి అందరిని అలరించింది. ఈ సినిమా కమర్షియల్ పరంగా కూడా ఫుల్ హిట్ కొట్టడంతో అమ్మడికి మంచి గుర్తింపు లభించింది. అయినా పెద్దగా అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్ బాట పట్టింది బ్యూటీ.
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ,కన్నడ బెంగాలీ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ పలు సినిమాల్లో నటించింది.
సినిమాలకు బ్రేక్ చెప్పిన కొనన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ హాట్ బ్యూటీ బుల్లితెర పైన సందడి చేస్తోంది. ఢీ షో లో హాట్ గెస్ట్ గా లేటెస్ట్ ఫ్యాషన్ స్టైల్స్ తో అలరిస్తోంది. ఓ వైపు షో లో పాల్గొంటూనే మరోవైపు ఫోటో షూట్ లతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. నీలిరంగు చీర కట్టుకుని తన నాభి అందాలతో యూత్ ను రెచ్చగొడుతోంది.
ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన మరో పిక్ లో శ్రద్ధ తన ఎద అందాలతో హీట్ పెంచుతోంది. బ్లాక్ డ్రెస్ వేసుకుని బోల్డ్ లుక్ తో మ్యాజిక్ చేస్తోంది.
ఈ హాట్ ఫోటో షూట్ కోసం శ్రద్ధ అప్గ్రేడ్ బ్యా ఫ్యాషన్ లేబుల్ నుంచి ఈ బాడీకాన్ డ్రెస్ ను ఎన్నుకుంది. అవుట్ ఫిట్ కి తగ్గట్లుగా లాంగ్ బ్లాక్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. స్టైలిష్ అవని ప్రతాప్ శ్రద్ధాకు స్టైలిష్ లుక్స్ అందించాడు. తన గ్లామరస్ లుక్స్ తో ఈ బ్యూటీ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.