Shivathmika Rajashekar: దొరసాని సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ శివాత్మిక రాజశేఖర్. రాజశేఖర్, జీవితల కూతురుగా ఈ అమ్మడు హీరోయిన్ గా అవకాశం తెచ్చుకుంది. మొదటి సినిమాతో నటిగా ప్రూవ్ చేసుకున్న ఈ బ్యూటీ తరువాత అనూహ్యంగా అవకాశాలు పెంచుకుంది.
ఈమె కంటే ముందుగానే శివాత్మిక అక్క శివాని రాజశేఖర్ హీరోయిన్ గా తెరంగేట్రం చేసిన ఆమె మొదటి సినిమా రిలీజ్ మాత్రం చాలా లేట్ అయ్యింది. నిజానికి శివాని మొదటి సినిమా షూటింగ్ ఆగిపోయింది అని చెప్పాలి. ఇదిలా ఉంటే శివాత్మిక రాజశేఖర్ ఓ వైపు తెలుగుతో పాటు తమిళ్ సినిమాలలో కూడా వరుస అవకాశాలు తెచ్చుకుంటుంది.
ఇప్పటికే కోలీవుడ్ లో కూడా హీరోయిన్ గా శివాత్మిక అడుగుపెట్టి మొదటి సినిమాతోనే అక్కడ కూడా హిట్ కొట్టింది. దీంతో తమిళంలో అవకాశాలు భాగానే వస్తున్నాయి. ఇక తెలుగులో కృష్ణవంశీ రంగ మార్తాండ సినిమాలో శివాత్మిక నటిస్తుంది.
ఈ సినిమాపై అమ్మడు భారీగానే ఆశలు పెట్టుకుంది. ఇదిలా ఉంటే ఈ మధ్య సోషల్ మీడియాలో శివాత్మిక కాస్తా జోరు పెంచి హాట్ ఫోటోలతో సందడి చేస్తుంది. దర్శకుల దృష్టిని ఆకర్షించాలి అంటే కచ్చితంగా శృతి మించి అందాల ప్రదర్శన చేయాల్సిందే అని ఈ అమ్మడు డిసైడ్ అయిపొయింది.
ఈ నేపధ్యంలో రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ వేదికగా గ్లామర్ షో చేస్తూ రెచ్చిపోతుంది. తాజాగా ఈ బ్యూటీ హాట్ డ్రెస్ లో టెంప్ట్ చేసే లుక్స్ తో మెస్మరైజ్ చేసే ఫోటోలని షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. తాపంతో కళ్ళు మూస్తూ కుర్రాళ్ళ సెగలు రేపుతుంది. ఇక ఎద అందాలతో వయ్యారంగా రెచ్చగొడుతుంది. ఈ ఫోటోలపై నెటిజన్లు ఆసక్తికరమైన కామెంట్స్ చేస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.