Shivani Rajasekhar: ఈ మధ్యకాలంలో అందాల ప్రదర్శనలో తెలుగమ్మాయిలు అందరూ కూడా రెచ్చిపోతున్నారు. నార్త్ ఇండియా భామల హవా తెలుగులో ఎక్కువ కావడంతో వారిని డామినేట్ చేసి అవకాశాలు సొంతం చేసుకోవాలి అంటే మాత్రం కచ్చితంగా గ్లామర్ షో చేయాల్సిందే అని నిర్ణయానికి వచ్చేశారు.
ఈ నేపధ్యంలో తెలుగు భామలు ఆ దిశగానే అడుగులు వేస్తున్నారు. ఇక సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకి కూడా డిమాండ్ పెరిగింది. ఈ నేపధ్యంలో సోషల్ మీడియాలో కాస్తా హాట్ షోతో సందడి చేస్తూ ఉంటే దర్శకుల దృష్టిలో పడి అవకాశాలు సొంతం చేసుకోవచ్చని భావిస్తున్నారు.
ఈ నేపధ్యంలోనే కాస్తా పద్దతిగా కనిపించే భామలు కాస్తా హాట్ హాట్ అందాలతో రెచ్చిపోతున్నారు . సోకులు చూపిస్తూ రెచ్చగొడుతున్నారు. ఈ దారిలోకి రాజశేఖర్, జీవితాల కూతురు శివాని రాజశేఖర్ కూడా వచ్చి చేరింది. ఈ అమ్మడు తెలుగులో అద్బుతం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. చివరిగా ఆమె తెలుగులో తండ్రితో కలిసి శేఖర్ మూవీలో నటించింది. తరువాత వెబ్ సిరీస్ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు రాజ్ తరుణ్ కి జోడీగా ఆహా నా పెళ్ళంటాలో నటించి మెప్పించింది. ప్రస్తుతం విధ్యావాసుల అహం అనే ఒక సినిమా చేస్తుంది. నటిగా అడుగుపెట్టి ఇప్పటి వరకు పద్దతిన పాత్రలలో నటించిన శివాని రాజశేఖర్ ఇప్పుడు గ్లామర్ రోల్స్ కి కూడా సై అంటుంది.
అందుకోసం ప్రత్యేకంగా హాట్ ఫోటోలతో సందడి చేసింది. తాజాగా వైట్ డ్రెస్ లో నడుము అందాలు కనిపించే విధంగా శివాని రాజశేఖర్ పెట్టిన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇలా గ్లామర్ షో చేస్తే కమర్షియల్ సినిమాలలో కూడా ఈ అమ్మడుకి హీరోయిన్ గా అవకాశాలు వస్తాయనే మాట ఇప్పుడు వినిపిస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.