Shehnaaz Gill : పంజాబీ బ్యూటీ షెహనాజ్ గిల్ తన హాట్ పిక్స్ తో సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది. తన ఒంపు సొంపులను స్పష్టంగా చూపిస్తూ కుర్రాళ్ళను రెచ్చగొడుతోంది. తాజాగా ఈ బ్యూటీ చేసిన ఫోటో షూట్ పిక్స్ ను నెట్టింట్లో పోస్ట్ చేసి కుర్రాళ్ళకు కునుకులేకుండా చేస్తోంది. బ్లాక్ బాడీకాన్ డ్రెస్ బ్యూటీ షేప్స్ ను హైలెట్ చేస్తుండటంతో ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి యూత్ ఫిదా అవుతోంది.
ముంబైలో లోక్‌మత్ డిజిటల్ క్రియేటర్ అవార్డుల వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుక తారల తళుకులతో మరింత వన్నెను సొంతం చేసుకుంది. ప్రముఖుల జాబితాలో పంజాబీ బ్యూటీ షెహనాజ్ గిల్ కూడా ఉంది. ఈ బ్యూటీ ఈ స్టార్-స్టడెడ్ ఈవెంట్ లో తన అద్భుతమైన డ్రెస్‌తో గ్లామర్‌ను తీసుకువచ్చింది. ఈవెంట్ కోసం షెహనాజ్ బ్లాక్ వన్ షోల్డర్ గౌను ధరించి రెడ్ కార్పెట్ ఫ్యాషన్‌ని గెలుచుకుంది.
స్టేట్‌మెంట్ మేకింగ్ డిజైన్ వివరాలతో వచ్చిన అందమైన నల్లటి గౌను ధరించి ఈ అవార్డు వేడుకలో హైలెట్ గా నిలిచింది షెహనాజ్. వన్ హ్యాండ్ షోల్డర్, క్లోస్డ్ నెక్‌లైన్, భుజంపై జోడించిన తెల్లటి రఫుల్ వివరాలు, బస్ట్‌పై మెరిసే అలంకార నమూనాలు, ముందు డెకోలేటేజ్-రివీలింగ్ కట్-అవుట్, ఫిగర్ హగ్గింగ్ ఫిట్టింగ్, జలకన్య రూపాన్ని అందించిన ఈ డ్రెస్ లో షెహనాజ్ అందాలు రెట్టింపు అయ్యాయి. ఈ టైట్ ఫిటింగ్ డ్రెస్ లో తన అందాలను బహిర్గతం చేసింది ఈ బ్యూటీ. ఈ డ్రెస్ తో చేసిన ఫోటో షూట్ పిక్స్ ను తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలను చూసి ఫ్యాన్స్ ఫోటోలకు లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ఈ అవుట్‌ఫిట్ కు తగ్గట్లుగా స్టేట్‌మెంట్ జ్యువెలరీని ఎన్నుకుంది షెహనాజ్, చెవులకు అందమైన ఇయర్ స్టడ్‌లు, చేతి వేళ్ళకు ఉంగరాలు పెట్టుకుంది. పాదాలకు హై హీల్స్ వేసుకుని మినిమల్ ఆక్సెసరీస్‌తో షెహనాజ్ తన లుక్ ను అమేజింగ్ తీర్చిదిద్దింది. షెహనాజ్ తన కురులతో మధ్యపాపిట తీసుకుని సొగసైన పోనీటైల్ వేసుకుంది. కనులకు నల్లటి వింగెడ్ ఐలైనర్, కనురెప్పలపై మస్కరా, పెదాలకు నిగనిగలాడే న్యూడ్ లిప్ షేడ్ దిద్దుకుని తన లుక్ ను మరింత గ్లామరస్ గా తీర్చిదిద్దుకుంది.
ఇదిలా ఉంటే, షెహనాజ్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో నటించిన మూవీ కిసీ కా భాయ్ కిసీ కి జాన్ విడుదల కోసం వేచి చూస్తోంది. ఈ చిత్రంలో ఆమె బాలీవుడ్ అరంగేట్రం చేస్తోంది. పూజా హెగ్డే, సిద్ధార్థ్ నిగమ్ , దగ్గుబాటి వెంకటేష్ లు ఈ సినిమాలో నటించారు. రితీష్ దేశ్‌ముఖ్, నోరా ఫతేహి జాన్ అబ్రహం నటించిన సాజిద్ ఖాన్ మూవీలోనూ ఈ భామ నటిస్తోంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.