Shehnaaz Gill : బాలీవుడ్ బ్యూటీ షెహనాజ్ గిల్ అద్భుతమైన ఫ్యాషన్ వాది. తన టోన్డ్ బాడీని స్టైలిష్ గా ఎలా ప్రదర్శించాలో ఈ చిన్నదానికి బాగా తెలుసు. హిందీ బిగ్ బాస్ 13 తర్వాత షెహనాజ్ గిల్ క్రేజ్ మామూలుగా పెరగలేదు. షెహనాజ్ గిల్ లుక్ లోనూ చాలా మార్పులు వచ్చాయి. ఈ బ్యూటీ ఆమె అందాలతో మెస్మరైజ్ చేస్తూనే ఉంటోంది. నటి కిల్లర్ లుక్స్‌లో కెమెరా ముందు కనిపించిన ప్రతిసారీ ఆమె ఫోటోలు చూసిన తర్వాత అభిమానులు ఆమె లుక్‌ను ప్రశంసించకుండా ఉండలేరు. ఇప్పుడు తాజాగా నటి లుక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. బ్రాతో షార్ట్స్ ధరించి, షెహనాజ్ గిల్ హాట్ ఫోటోషూట్ చేసింది. అభిమానులకు కునుకు లేకుండా చేస్తోంది.
ఇటీవల, నటి తన బోల్డ్ ఫోటోషూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలలో, షెహనాజ్ గిల్ ఫ్లవర్ ప్రింట్ బ్రాతో, షార్ట్ ధరించి, దానిపై బ్లేజర్ కోట్ ను వేసుకుంది. ఈ డ్రెస్ లో భామ తన ఎద సోయగాలను చూపిస్తూ మెంటలెక్కిస్తోంది. నెట్టింట్లో ఈ పిక్స్ ఓరేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. షెహనాజ్ గిల్ బోల్డ్ ఫోటోషూట్ ఫోటోలు చూస్తూ అభిమానులు గుటకలేస్తున్నారు.
షెహనాజ్ గిల్ ఫోటోషూట్‌ను ప్రముఖ ఫోటోగ్రాఫర్ డబ్బూ రత్నాని చిత్రీకరించాడు. చిత్రాలలో, షెహనాజ్ పింక్ కలర్ షార్ట్‌లతో ఫ్లవర్ ప్యాట్రన్స్ తో వచ్చిన బ్రాను ధరించి తన లుక్‌ను పూర్తి చేసింది. షెహనాజ్ గిల్ ప్రింటెడ్ ఫ్లవర్ ప్రింట్ బ్రాను ధరించి కెమెరా ముందు ప్రతిదీ బహిర్గతం చేసింది. ఆమె రూపానికి హాట్‌నెస్‌ను జోడిస్తుంది. ఫోటోలలో షెహనాజ్ గిల్ లుక్ చూసి అభిమానులు కంట్రోల్ తప్పుతున్నారు. ఫోటోలలో, షెహనాజ్ బోల్డ్ లుక్ లో కనిపించడం మాత్రమే కాకుండా తన స్టైల్‌తో అభిమానుల హృదయాలను దోచుకుంటోంది.
డబ్బూ రత్నాని షెహనాజ్ ఫోటోషూట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. దీనికి ముందు కూడా, షహనాజ్ అటువంటి బోల్డ్ లుక్‌లో చిత్రాలను నిరంతరం పంచుకుంది. ఈమె పోస్ట్ చేసే ప్రతి ఫోటో షూట్ అభిమానులకు బాగా నచ్చుతుంది. ఓ రకంగా సోషల్ మీడియా ద్వారానే షెహనాజ్ కు బాగా పాపులారిటీ వచ్చింది. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలను, తన ప్రొఫెషనల్ సంగతులను ఫాలోవర్స్ తో పంచుకుంటూ వారితో కనెక్టివిటీ మోయిన్‌టైన్ చేస్తుంటుంది.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.