Sharanya : ఫిదా సినిమాతో యాంకర్ గా ఉన్న శరణ్య నటిగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో సాయిపల్లవి అక్కగా మంచి గుర్తింపు తెచ్చుకుంది శరణ్య. ఈ మూవీ తర్వాత శరణ్యకు మంచి ఆఫర్స్ వచ్చాయి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పాపులరిటీ సంపాదించుకుంది. ఈమధ్యనే సుహాస్ హీరోగా నటించిన అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ మూవీలో రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో శరణ్య సుహాస్ కి అక్కగా నటించింది. ఈ సినిమా కు థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది . ఇందులో శరణ్య టీచర్ క్యారెక్టర్ కు చాలా క్రేజ్ వచ్చింది. విమర్శకులు సైతం ఆమె నటనకు ప్రశంసలు అందించారు. ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వచ్చాయి.
అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ మూవీలో ఓ సీన్ లో శరణ్య ఒంటిమీద బట్టలు లేకుండా కనిపించింది. ఈ సీనే సినిమాలో కీలకమైంది. శరణ్యను ఇలా చూసి అందరు షాక్ అయ్యారు. చాలా మంది ఆమెను విమర్శించారు. ఇక శరణ్య ఈమధ్య చేసిన ఓ ఇంటర్వ్యూలో ఈ విమర్శలపై స్పందించింది. ఈ సీన్ లో అలా నటించినందు తనకు ఎలాంటి ఇబ్బంది లేదని క్లారిటీ ఇచ్చింది .
“నా భర్త ప్రోత్సాహంతోనే ఈ సీన్ చేశాను. డైరెక్టర్ కూడా నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే ఆ సన్నివేశం తీశారు. మేము అనుకున్నట్లుగానే సీన్ వచ్చింది. ఎలాంటి ప్రాబ్లెమ్ రాలేదు. అయితే కొందరు మాత్రం నేను ఇంకేదో ఆశించి అలా బట్టలు లేకుండా నటించానని అంటున్నారు. కొన్ని సైట్లు నా మీద దారుణంగా రాయడం బాధగా అనిపించింది . అలా కామెంట్స్ చేసే వారు చూసే విధానాన్ని మార్చుకుంటే బాగుంటుంది . అయితే ప్రస్తుతం శరణ్య షాకింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.