Shani Effect:ప్రతి ఒక్కరి జాతకం ప్రకారం ప్రతి ఒక్కరిపై కూడా శని ప్రభావ దోషం ఉంటుంది అయితే కొందరికి శని మంచి దృష్టితో చూడగా మరికొందరు వారు చేసే కర్మలకు అనుగుణంగా వారిపై చెడు ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు. ఇలా శని ప్రభావం కనుక మనపై ఉంది అంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇలా శనీశ్వరుడి ప్రభావం మనపై ఉన్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఏర్పడటం మనం చేసే పనులు సక్రమంగా జరగకపోవడం అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు అవమానాలు కూడా తలెత్తుతూ ఉంటాయి.
ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాము అంటే తప్పకుండా మనపై శని ప్రభావం ఉందని అర్థం అయితే ఇలా శని ప్రభావం మనపై ఉన్నప్పుడు శని ప్రభావ దోషం నుంచి బయటపడటానికి కొన్ని పరిహారాలను పాటిస్తే ఈ ప్రభావం నుంచి బయటపడవచ్చు అని పండితులు చెబుతుంటారు.మరి శని ప్రభావితం నుంచి బయటపడాలి అంటే ఏ విధమైనటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయానికి వస్తే..
మనం ఎప్పుడైతే మనకు ఉన్న దాంట్లో పేదలకు సహాయం చేస్తామో అప్పుడు శని ప్రభావం మనపై తొలిగిపోవడమే కాకుండా శనీశ్వరుడి చల్లని చూపు మనపై ఉంటుంది. అలాగే శని ప్రభావ దోషం నుంచి బయటపడాలి అంటే ప్రతి శనివారం శనీశ్వరుడి ఆలయానికి వెళ్లి ఆవాలను నూనేను నైవేద్యంగా సమర్పించి 108 సార్లు శనీశ్వరుడి మంత్రం చదివితే శని ప్రభావం తొలగిపోతుంది.అలాగే శని ప్రభావ దోషం నుంచి బయటపడాలి అంటే శివుడితో పాటు హనుమంతుడిని కూడా ప్రత్యేకంగా పూజించడం వల్ల శని ప్రభావం తొలగిపోతుంది.ఇక శనివారం రోజు ఆవనూనె ఒక మట్టి పాత్రలో పోసి అందులో రూపాయి నానం వేసి మనం మొహం చూసిన తర్వాత ఆ నూనెను ఇతరులకు దానం చేయటం వల్ల శని ప్రభావ దోషం తొలగిపోతుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.