Shani Effect: సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో చేసే తప్పులకు, కర్మలకు పరిహారాన్ని అనుభవించాల్సిందే ఇలా మనం చేసే కర్మలకుశనీశ్వరుడు తగిన ఫలితాలను అందిస్తూ ఉంటారు ఇలా ప్రతి ఒక్కరి జీవితం పై కూడా శని ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది ఇలా శని ప్రభావం ఉన్నవారు శని ప్రభావ దోష పరిహారాలను పాటించడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.అయితే శని ప్రభావ దోషం కేవలం పెద్దవారిపైనే ఉంటుందా లేక చిన్న పిల్లల పైన కూడా ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతూ ఉంటాయి.
శని ప్రభావం కేవలం పెద్దలపై మాత్రమే కాకుండా చిన్న పిల్లలపై కూడా శని ప్రభావం ఉంటుంది అయితే చిన్నపిల్లలకు ఊహ తెలిసిన తర్వాత శని ప్రభావం వారికి ఉంటుంది కానీ ఊహ తెలియని వయసులో శని ప్రభావం పిల్లలపై ఉంటే ఆ ప్రభావం తల్లిదండ్రులకు కూడా ఉంటుంది. అందుకే పిల్లలపై ఉన్నటువంటి ఈ శని ప్రభావం తొలగిపోవాలంటే ఒకటే పరిష్కార మార్గం ఉందని చెప్పాలి.పిల్లలపై శని ప్రభావం ఉంది అంటే వారు ఏ విషయంలోనూ చురుగ్గా పాల్గొనలేరు,అలాగే ఏ పనిపై కూడా ఆసక్తి చూపకుండా దృష్టి పెట్టకుండా ఉంటారు ఇలాంటి లక్షణాలు కనుక ఉన్నాయి అంటే పిల్లలపై శని ప్రభావం ఉన్నట్టే.
Shani Effect:
ఇక శనీశ్వరుడు ప్రభావం నుంచి బయటపడాలి అంటే కేవలం శనివారం శివుడికి ప్రత్యేకంగా పూజలు చేసే అభిషేకం నిర్వహించడమే ఇందుకు పరిష్కార మార్గం. శివుడికి పూజ చేయడం లేదా శివస్త్రం పటించడం వలన కూడా మంచి ఫలితాలు పొందవచ్చు. పిల్లల తరఫున తల్లిదండ్రులు కూడా ఈ పూజ చేయించిన అర్చన చేయించిన అదే ఫలితాలు పొందుతారు.. శని ఉన్నప్పుడు పదే ఆ మాట అనడం వల్ల శని ప్రభావం రెట్టింపయ్య సూచనలు ఉంటాయి.అందుకే శని ప్రభావం నుంచి బయటపడాలి అంటే శివయ్య అను పూజించడం వల్ల ఈ ప్రభావ దోషం నుంచి బయటపడవచ్చు.