Categories: EntertainmentLatest

Shalini Pandey : మడత కుర్చీలో కూర్చుని మత్తెక్కిస్తోన్న షాలినీ పాండే..రెడ్ డ్రెస్ తో నెట్టింట్లో మంటలు

Shalini Pandey : విజయ్ దేవరకొండ ఫస్ట్ హీరోయిన్ షాలినీ పాండే సోషల్ మీడియాను షేక్ చేసి పడేస్తోంది. గత కొంతకాలంగా హాట్ ఫోటోషూట్ పిక్స్ ను తన ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ లో షేర్ చేస్తూ అమ్మడు ఫాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. తన ఘాటు అందాలను ప్రదర్శిస్తూ అందరి చూపు తనవైపు తిప్పుకునేలా చేస్తుంది ఈ పాప. లేటెస్ట్ గా షాలిని మరోసారి అదిరిపోయే ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈసారీ అమ్మడు తన అందాలతో మామూలుగా రచ్చ చేయలేదు. రెడ్ కలర్ కో ఆర్డ్ సెట్ వేసుకుని పాత మడత కుర్చీలో కూర్చుని హాట్ ఫోటో షూట్ చేసింది. విభిన్న భంగిమల్లో ఫోటోలు దిగి అందరి మైండ్ బ్లాక్ చేసింది.

shalini-pandey-glamours-looks-in-amazing-latest-photo-shoot-in-red-colour-out-fit

ఈ ఫోటోషూట్ కోసం షాలిని రెడ్ రంగు టీ షర్ట్ దానికి మ్యాచ్ అయ్యేలా అదే రంగులో ఉన్న ప్యాంటు వేసుకుంది. ఈ డ్రెస్ లో ఎంతో హాట్ గా కనిపించింది ఈ భామ .. కొన్ని ఫోటోల్లో కొన్నిచోట్ల ఎక్కడైనా పొరపాటున ఏదైనా చూడరానిది చూస్తామో ఏమో అన్న కంగారు మొదలైంది. ఈ టాప్ లో తన ఎద సోయగలను చూపించి చూపించకుండా కావ్వించింది బేబీ.

shalini-pandey-glamours-looks-in-amazing-latest-photo-shoot-in-red-colour-out-fit

షాలినీ పాండే ఓపెన్ హెయిర్, లైట్ మేకప్‌తో గ్లామరస్‌ పోజులు ఇచ్చింది. మరీ ముఖ్యంగా టాప్ డీప్ నెక్ లైన్ లో ఎద అందాలు చూపించి కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేస్తోంది. షాలినీ ఈ రూపాన్ని చూసిన ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు.

shalini-pandey-glamours-looks-in-amazing-latest-photo-shoot-in-red-colour-out-fit

మొదటి సినిమా అర్జున్ రెడ్డితోనే హద్దులు మీరి మరీ రొమాన్స్ చేసి బోల్డ్ స్టార్‌గా క్రేజ్‌ను దక్కించుకుంది షాలినీ పాండే. స్టార్ హీరోయిన్‌లు కూడా చేయని డేరింగ్ సీన్స్‌ను అవలీలగా పండించి అదరగొట్టింది. యంగ్ హ్యాండ్సమ్‌ రౌడీ బాయ్ విజయ్‌దేవరకొండతో కలిసి అర్జున్ రెడ్డి సినిమాలో ఈ భామ చేసిన రచ్చ ఆల్ ఇండియాను షేక్ చేసేసింది. అంతకు ముందు ఏ హీరోయిన్ చేయనన్ని లిప్ లాక్ సీన్స్ లోనూ నటించి ఒక్క సినిమాతోనే విపరీతమైన గుర్తింపును దక్కించుకుంది.

shalini-pandey-glamours-looks-in-amazing-latest-photo-shoot-in-red-colour-out-fit

తన నటనతో, క్యూట్ లుక్స్‌తోఅందరినీ మంత్రముగ్ధులను చేసింది షాలినీ పాండే. అయితే ఈ ఒక్క సినిమానే అమ్మడి కెరీర్‌లో ఓ బ్లాక్ బస్టర్ అని చెప్పాలి. సినిమా హిట్ అయినా అమ్మడు యాక్టింగ్ అదరగొట్టినా అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. ఇంకా తనను తాను ప్రూవ్ చేసుకునే పనిలోనే పడిపోయింది ఈ బ్యూటీ.

shalini-pandey-glamours-looks-in-amazing-latest-photo-shoot-in-red-colour-out-fit

అర్జున్‌రెడ్డి సినిమాతో షాలినీ రేంజ్ మారిపోతుందని అనుకున్నారు అంతా. కానీ అమ్మడి లక్ పెద్దగా కలిసిరాలేదు. ప్రస్తుతం బాలీవుడ్ బాట పట్టిని ఈ చిన్నది అవకాశాల కోసం సోషల్ మీడియా వేదికగా అందాల ఆరబోత మొదలుపెట్టింది. అందరి దృష్టిని ఆకర్షించేందుకు హాట్ ఫోటో షూట్‌లు చేస్తోంది. తాజాగా నెట్టింట్లో పోస్ట్ చేసి హాట్ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలు చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

Sri Aruna Sri

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

4 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

6 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

6 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.