Categories: EntertainmentLatest

Shalini Pandey : బ్లాక్ డ్రెస్ వేసుకుని పాలమీగడ అందాలతో పిచ్చెక్కిస్తోన్న బేబీ

Shalini Pandey : బేబీ అంటూ ముద్దుగా పిలిచి కుర్ర కార గుండెల్లో గూడు కట్టేసుకున్న చిన్నది షాలినీ పాండే. తన అందాల విందుతో కుర్రకారు మైండ్ బ్లాక్ చేస్తోంది ఈ బ్యూటీ. ఈ మధ్యనే సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న ఈ చిన్నది వరుస ఫోటోషూట్ ఫిక్స్ ను పోస్ట్ చేస్తూ, యూత్ ను ఊర్రూతలుగిస్తోంది. రీసెంట్ గా అదిరిపోయే యాంగల్ లో దిగిన ఫోటోలను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసి పిచ్చెక్కిస్తోంది షాలిని.

shalini-pandey-amazing-looks-in-black-cut-out-dress

బ్లాక్ కలర్ కట్ అవుట్ డ్రెస్ వేసుకొని బోల్డ్ లుక్ లో అదరగొట్టేది షాలినీ పాండే. బోల్డ్ లుక్స్ లో కనిపించడం షాలినీకి కొత్తేమీ కాదు. సోషల్ మీడియాను ఫాలో అవుతున్నప్పటి నుంచి ఈ చిన్నది రకరకాల దుస్తులను ధరించి తన అందాలను ఆరబోసి యూత్ ని తలవైపు తిప్పుకుంది. ఈ చిన్నది చేసే బోల్డ్ షో కి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఎద అందాలు చూపించాలన్నా నడుము సోయగాలు పరవాలన్నా ఈ బ్యూటీ తర్వాతే ఎవరైనా.

shalini-pandey-amazing-looks-in-black-cut-out-dress

తాజాగా చేసిన బ్లాక్ డ్రెస్ ఫొటో షూట్ ఇంటర్నెట్ లో మంటలు రేపుతోంది. డీప్ వీ నెక్ లైన్, నడుము దగ్గర కటౌట్ డీటెయిల్స్,స్లీవ్ లెస్, థై హై స్లిట్ తో వచ్చిన ఈ అవుట్ ఫిట్ లో పాలమీగడ లాంటి తన అందాలను పరిచేసింది ఈ చిన్నది. మరీ ముఖ్యంగా ఎద అందాలు హైలెట్ అయ్యేలా కెమెరాకు హాట్ పోజులు ఇచ్చింది.
తను నల్లటి కురులను లూజుగా వదులుకొని ఎలాంటి ఆభరణాలు వేసుకోకుండా తన్మయం లో మునిగినట్లు ఉన్న ఈ ఫోటోలు కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేశాయి.

shalini-pandey-amazing-looks-in-black-cut-out-dress

అర్జున్ రెడ్డి సినిమాలో బబ్లీ లుక్స్ తో క్యూట్ ఫేస్ తో బోల్డ్ యాక్టింగ్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది షాలిని. మొదటి సినిమాలోనే రెచ్చిపోయి మరీ విజయ్ దేవరకొండతో రొమాన్స్ చేసిన స్టార్ హీరోయిన్ సైతం షాక్ తినేలా చేసింది. ఆ తర్వాత నుంచి అమ్మడి దశ మారిపోతుందని అనుకున్నారు అంతా. కానీ పాపకు కలిసిరాలేదు. పెద్దగా అవకాశాలు లేవు. సైడ్ క్యారెక్టర్ లకే పరిమితం అయ్యింది. దీనితో బాలీవుడ్ కు మకాం మార్చింది. అక్కడా పెద్దగా లక్ లేదు. దీనితో అమ్మడు తన స్టైల్ మార్చింది. ఎక్సపోజింగ్ డోస్ పెంచి రచ్చ రచ్చ చేస్తోంది.

Sri Aruna Sri

Recent Posts

Fat Lumps: శరీరం పై కొవ్వు గడ్డలు ఉన్నాయా? ఇవి ప్రమాదమా? లక్షణాలు ఇవే!

Fat Lumps: సాధారణంగా చాలామంది మెడ, చెయ్యి కాలి భాగంపై గడ్డలు కనిపిస్తూ ఉంటాయి. ఇలా గడ్డలు ఏర్పడటం వల్ల…

1 hour ago

TTD Hundi Record: తిరుమల చరిత్రలో సరికొత్త రికార్డు…ఊహించని రీతిలో హుండీ ఆదాయం!

TTD Hundi Record: కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు లక్షలాదిమంది భక్తులు తరలివస్తున్నారు. భక్తుల కోరికలు…

2 hours ago

Foot Health: ఇంట్లో చెప్పులు వేసుకుని నడవచ్చా? లేదా? నిపుణులు ఏం చెబుతున్నారంటే?

Foot Health: ఇటీవల కాలంలో చాలామంది వారి ఆరోగ్యం పై పూర్తిస్థాయిలో దృష్టి సారిస్తూ ప్రతి చిన్న విషయాన్ని పరిగణలోకి…

1 day ago

Sankatahara chaturthi: సంకటహర చతుర్థి వినాయకుడికి ఇవి సమర్పిస్తే చాలు!

Sankatahara chaturthi: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం సంకటహర చతుర్దశికి ఎంతో ప్రాధాన్యత ఉంది. పౌర్ణమి తర్వాత మూడు రోజులకు…

1 day ago

Night Sleep: రాత్రిపూట నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారా? కారణాలు ఇవే కావచ్చు!

Night Sleep: ఇటీవల కాలంలో ఉరుకుల పరుగుల జీవితంలో రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఎంతో…

2 days ago

Tirumala Brahmotsavam: తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల షెడ్యూల్ విడుదల ..

Tirumala Brahmotsavam: కలియుగ దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నటువంటి తిరుమల తిరుపతి ఆలయంలో నిత్యం ఉత్సవాలు…

2 days ago

This website uses cookies.