Shalini Panday: అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన అందాల భామ షాలిని పాండే. ఈ అమ్మడు మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకొని తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా అవకాశాలు సొంతం చేసుకుంది.
అయితే కెరియర్ లో అర్జున్ రెడ్డి తర్వాత షాలిని పాండే చేసిన సినిమాలు అన్ని కూడా డిజాస్టర్, ఎవరేజ్ వరకు మాత్రమే ఉండటంతో ఈ అమ్మడుకి ఆశించిన క్రేజ్ మాత్రం రాలేదు. అయితే గ్లామర్ షోతో కమర్షియల్ హీరోయిన్ అవుదామని ప్రయత్నం చేసిన కూడా ఆ స్థాయిలో ఈ అమ్మడు టాలీవుడ్ దర్శకులని ఎట్రాక్ట్ చేయలేకపోయింది.
దీంతో కెరియర్ లో టాలీవుడ్ లో పెద్ద సక్సెస్ ని చూడలేకపోయింది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్ లోకి వెళ్లి అక్కడ సక్సెస్ అయ్యే ప్రయత్నం చేస్తుంది. ఇక బాలీవుడ్ దర్శకులని ఎట్రాక్ట్ చేయాలంటే గ్లామర్ షో తప్పనిసరి అని ఫిక్స్ అయిన ఈ అమ్మడు ఆ దిశగా తన ప్రయత్నం మొదలుపెట్టింది.
ఇక సోషల్ మీడియాని వేదికగా మార్చుకొని అందాల ప్రదర్శనకి తెరతీసింది. ఈ అమ్మడు హాట్ హాట్ ఫోటోలతో ఈ మధ్య భాగా రెచ్చిపోతుంది. దేహసౌందర్యం కనిపించే విధంగా రెచ్చగొట్టి చూపిస్తుంది. కుర్రాళ్ళ మతిపోగొట్టే ఆమె అందానికి ఇన్స్టాగ్రామ్ లో భాగానే ఫాలోవర్స్ ఉన్నారు.
ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తాజాగా హాట్ డ్రెస్ తో మెస్మరైజ్ చేస్తుంది. ఎద అందాలు కనిపించే విధంగా బ్లాక్ డ్రెస్ లో రెచ్చగొడుతుంది. ఈ లుక్స్ లో మంచి రొమాంటిక్ గా షాలిని పాండే ఉంది అనే మాట వినిపిస్తుంది. హిందీలో ఇప్పటికే రణవీర్ సింగ్ కి జోడీగా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు రెండో సినిమా కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది. మరి ఆమె అందంతో బాలీవుడ్ లో ఏ స్థాయిలో అవకాశాలు సొంతం చేసుకుంటుంది అనేది చూడాలి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.