Sara Ali Khan : బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్ పలు సినిమా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంటూనే అప్పుడప్పుడు తన ఫ్యాషన్ స్టైల్స్ తో ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తుంది. సారా అలీ ఖాన్ ఇటీవలే మొదటిసారిగా ప్రతిష్టాత్మక లాక్మే ఫ్యాషన్ వీక్‌కి హాజరైంది.
ఫాషన్ షోలో షో స్టాపర్ గా నిలిచ తన సోయగాలతో అందరి దృష్టిని తన వైపు తిప్పుకుంది. ఫ్యాషన్ షో లో కనిపించడం మొదటిసారి అయినప్పటికీ తన అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ తో హాట్ గా కనిపించింది.
నటి ఎరుపు రంగు లెహంగా ధరించింది అందరిని దృష్టిని ఆకర్షించింది. ఎరుపు రంగు లంగా జాకెట్లో ఆమె చాలా అద్భుతంగా కనిపించింది. ఆమె సొగసైన రాయల్టీ లుక్ లో ఫ్యాన్స్ ని మైమరపించింది . అభిమానులు ఆమె లుక్‌ని చూసి మురిసిపోతున్నారు. ఆమె ర్యాంప్ వాక్ చూసి ఫిదా అయిపోతున్నారు.
లాక్మే ఫ్యాషన్ వీక్ 3వ రోజున పునీత్ బాలనా యొక్క షోకేస్ కోసం సారా ర్యాంప్‌పై నడిచి, భారతీయ సంస్కృతి, అందాన్ని,ఆనందాన్ని తన బహుళ-సీజన్ వేడుకలను ప్రదర్శించి అలరించింది.
వైబ్రెంట్ కలర్ లో అల్లికలు, చేతిపనులతో ఈ అవుట్ ఫిట్ ను డిజైన్ చేశారు. ఉత్సవ్ రాజస్థాన్‌లోని కల్బెలియా కమ్యూనిటీ నుండి ప్రేరణ పొందిన అల్లికలను, సాహిత్యాన్ని, సంస్కృతిని హైలైట్ చేస్తుంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.