SandeepReddy Vanga : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండతో ‘అర్జున్ రెడ్డి’ సినిమా తీసి మొదటి సినిమాతోనే స్టార్ డైరెక్టర్ హోదాను సొంతం చేసుకున్నాడు సందీప్ రెడ్డి వంగ. ఆ ఒకే ఒక్క సినిమా తో బాలీవుడ్ లో మకాం వేసి పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయాడు. హిందీ లోనూ అర్జున్ రెడ్డిని రీమేక్ చేసి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అర్జున్ రెడ్డి తో బాలీవుడ్ లో మంచి క్రేజ్ రావడంతో రణబీర్ కపూర్ తో ‘యానిమల్’ సినిమాను చేస్తున్నాడు.
యానిమల్ డిసెంబర్ 1న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ప్రేక్షకుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉంటుందని ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్, పాటలు, ప్రోమోలను చూస్తే అర్థం అవుతుంది. యానిమల్ మూవీ నిడివి ఏకంగా 3.30 గంటలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇక సౌత్ బ్యూటీ నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఈ మూవీ తో మరోసారి పాన్ ఇండియా లెవెల్ లో దుమ్ము దులపడం ఖాయం అంటున్నారు ఎక్స్పర్ట్స్.
యానిమల్ పై హై ఎక్సపెక్టేషన్స్ ఉండటంతో దర్శకుడు సందీప్ వంగ మరో సాహస నిర్ణయం తీసుకోబోతున్నాడని ఇండస్ట్రీ లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొదటి పార్ట్ లో సీక్వెల్ కి సంబంధించిన లీడ్ ను ఇచ్చి సెకండ్ పార్ట్ ని చెప్తారట. యానిమల్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకంతోనే సీక్వెల్ ను కూడా ప్లాన్ చేశాడని సమాచారం.
మొత్తానికి సందీప్ వంగ ఫుల్ ధీమాగా కనిపిస్తున్నాడు. ఇప్పటికే డార్లింగ్ ప్రభాస్ తో స్పిరిట్ మూవీ ని ను అనౌన్స్ చేశాడు. మరో వైపు ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ తో కూడా ఒక మూవీ ని సందీప్ వంగ అనౌన్స్ చేశాడు. ఇప్పుడేమో యానిమల్ సినిమా సీక్వెల్ తీసేందుకు సై అంటున్నాడు. దీనిని బట్టి చూస్తే సందీప్ వంగ లైనప్ చూస్తే మామూలుగా లేదు.. యానిమల్ హిట్ అయితే ఇక ఈ డైరెక్టర్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా నిలిచే ఛాన్సులు ఉన్నాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.