Categories: EntertainmentLatest

Samyuktha Menon : విరూపాక్ష బ్యూటీ నాభి అందాలు చూస్తారా? ఇదిగో చూస్తే చొంగ కారాల్సిందే

Samyuktha Menon : కేరళ కుట్టీ సంయుక్త మీనన్ బొడ్డు అందాలు చూపిస్తూ చంపేస్తోంది. హాట్ లుక్స్ తో అందరిని టెంప్ట్ చేస్తోంది. నడుము అందాలను ప్రదర్శిస్తూ అందరి చూపులను తనవైపు తిప్పుకుంటోంది. సాంప్రదాయ దుస్తుల్లోనూ తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళ హృదయాలను ఆవిరి చేస్తోంది ఈ బ్యూటీ. పరికిణి ఓనిలో పరువాలను చూస్తూ పులకించి పోతోంది కుర్రకారు.

samyuktha-menon-gorgeous-stills-in-green-colour-lehenga-showing-her-glamours-part

పక్క రాష్ట్రం అందగత్తె అయినప్పటికీ సార్‌ సినిమాలోని మాస్టారు మాస్టారు సాంగ్ తో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ లంగావోణీ ఎత్తి కట్టిన ఫోటో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది . అమ్మడి అందాలను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

samyuktha-menon-gorgeous-stills-in-green-colour-lehenga-showing-her-glamours-part

విరూపాక్ష సినిమాల్లో తన అందాలతో పాటు నటనతోను ఇంప్రెస్ చేసింది సంయుక్త. ఫస్ట్ ఆఫ్ లో తన అందంతో మెప్పించిన ఈ బ్యూటీ సెకండ్ హాఫ్ లో అందరిని భయపెట్టేసింది. బ్యూటీ చేసిన వరుస సినిమాలు హిట్ కావడంతో అందరూ ఆమెకు ఫిదా అవుతున్నారు. సంయుక్తును గోల్డెన్ లెగ్ అంటూ మెచ్చుకుంటున్నారు. స్టార్ హీరోలు అందరికీ ఇప్పుడు ఈ అమ్మడే ఆప్షన్ గా మారింది

samyuktha-menon-gorgeous-stills-in-green-colour-lehenga-showing-her-glamours-part

సంయుక్త ఓ వైపు సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోంది. తన వ్యక్తిగత విషయాలను, ఫోటో షూట్ పిక్స్‌ను, మూవీ ప్రమోషన్‌లను అన్నింటిని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చేసేస్తూ తన ఫాలోవర్స్‌తో కనెక్టివిటీని కొనసాగిస్తూ ఉంటుంది ఈ బ్యూటీ.

samyuktha-menon-gorgeous-stills-in-green-colour-lehenga-showing-her-glamours-part

ఈ మధ్య ఈ బ్యూటీ ఫ్యాషన్ ఫోటో షూట్‌లు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. హాట్ ఫోటో షూట్ పిక్స్ ను పంచుకుని ఫాలోవర్స్‌ను మంత్రముగ్థులను చేస్తోంది . నడుము అందాలను చూపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

samyuktha-menon-gorgeous-stills-in-green-colour-lehenga-showing-her-glamours-part

ఆ మధ్య చీరకట్టులో తన నడుము అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్ళను నలిపేసింది. చీర లో భామ సోయగలు అందరిని అక్కర్శించాయి. ఈ చీరకు మ్యాచ్ అయ్యే చెవి కమ్మలను, నెక్ లెస్ పెట్టుకుంది. ఈ సంప్రదాయ అలంకరణలో కెమెరాకు క్రేజీ ఫోజులు ఇచ్చి ఫ్యాన్స్‌ను అలరించింది ఈ కేరళ కుట్టీ.

samyuktha-menon-gorgeous-stills-in-green-colour-lehenga-showing-her-glamours-part

సంయుక్త మీనన్ మలయాళం, తమిళ సినిమాల్లో నటిస్తోంది. ఈ బ్యూటీ నటించిన చాలా వరకు చిత్రాలు మంచి హిట్ టాక్‌ను సంపాదించుకున్నాయి. ఎకానమిక్స్ గ్రాడ్యుయేట్ అయిన సంయుక్త సినిమాల మీద ఇంట్రెస్ట్‌తో మలయాళం మూవీ పాప్‌కార్న్‌తో 2016లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

samyuktha-menon-gorgeous-stills-in-green-colour-lehenga-showing-her-glamours-part

ఆ తరువాత తీవండి, లిల్లీ, కలరీ, జూలీ కాట్రిల్, ఉయరే, కల్కీ, ఎరిడా, వంటి చిత్రాల్లో నటించింది. రీసెంట్‌గా సార్ అనే ద్విభాషా చిత్రం లో నూ తన నటనతో ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేసింది. ఈ సినిమాలో ధనుష్ సరసన నటించి అదరగొట్టింది ఈ బ్యూటీ. తాజాగా సాయి ధరమ్ తేజ్ సరసన విరూపాక్ష లో నటించి ఆదరగొట్టింది.

samyuktha-menon-gorgeous-stills-in-green-colour-lehenga-showing-her-glamours-part
Sri Aruna Sri

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

4 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

6 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

6 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.