Categories: EntertainmentLatest

Samyuktha Menon : పైట పక్కకు జరిపి పిచ్చెక్కిస్తున్న సంయుక్త .. ఒంపులు చూస్తే చొంగ కారాల్సిందే…

Samyuktha Menon : కేరళ కుట్టీ సంయుక్త మీనన్ చీర కట్టు అందాలు చూపిస్తూ చంపేస్తోంది. హాట్ లుక్స్ తో అందరిని టెంప్ట్ చేస్తోంది. పైట పక్కకు జరిపి పరవాలు ప్రదర్శిస్తూ అందరి చూపులను తనవైపు తిప్పుకుంటోంది. సాంప్రదాయ దుస్తుల్లోనూ తన అందాలను ఆరబోస్తూ కుర్రాళ్ళ హృదయాలను ఆవిరి చేస్తోంది ఈ బ్యూటీ.

samyuktha-menon-gorgeous-stills-in-amazing-traditional-sareesamyuktha-menon-gorgeous-stills-in-amazing-traditional-saree
samyuktha-menon-gorgeous-stills-in-amazing-traditional-saree

పక్క రాష్ట్రం అందగత్తె అయినప్పటికీ సార్‌ సినిమాలోని మాస్టారు మాస్టారు సాంగ్ తో దేశవ్యాప్తంగా ఫేమస్ అయిపోయింది సంయుక్త మీనన్ . ప్రస్తుతం ఈ బ్యూటీ చీర కట్టుతో ఫోటోలు దిగి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది . అమ్మడి అందాలను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

samyuktha-menon-gorgeous-stills-in-amazing-traditional-saree

విరూపాక్ష సినిమాల్లో తన అందాలతో పాటు నటనతోను ఇంప్రెస్ చేసింది సంయుక్త.. బ్యూటీ చేసిన వరుస సినిమాలు హిట్ కావడంతో అందరూ ఆమెకు ఫిదా అవుతున్నారు. సంయుక్తును గోల్డెన్ లెగ్ అంటూ మెచ్చుకుంటున్నారు. స్టార్ హీరోలు అందరికీ ఇప్పుడు ఈ అమ్మడే ఆప్షన్ గా మారింది

samyuktha-menon-gorgeous-stills-in-amazing-traditional-saree

సంయుక్త ఓ వైపు సినిమాలతో బిజీ బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ ట్రెండ్ సెట్టర్‌గా నిలుస్తోంది. తన వ్యక్తిగత విషయాలను, ఫోటో షూట్ పిక్స్‌ను, మూవీ ప్రమోషన్‌లను అన్నింటిని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా చేసేస్తూ తన ఫాలోవర్స్‌తో కనెక్టివిటీని కొనసాగిస్తోంది. ఈ మధ్య ఈ బ్యూటీ ఫ్యాషన్ ఫోటో షూట్‌లు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. హాట్ ఫోటో షూట్ పిక్స్ ను పంచుకుని ఫాలోవర్స్‌ను మంత్రముగ్థులను చేస్తోంది . సంప్రదాయ కట్టులో అసలైన అందాలను చూపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

samyuktha-menon-gorgeous-stills-in-amazing-traditional-saree

ఆ మధ్య చీరకట్టులో తన నడుము అందాలను ప్రదర్శిస్తూ కుర్రాళ్ళను నలిపేసింది. చీర లో భామ సోయగలు అందరిని అక్కర్శించాయి. ఈ చీరకు మ్యాచ్ అయ్యే చెవి కమ్మలను, నెక్ లెస్ పెట్టుకుంది. ఈ సంప్రదాయ అలంకరణలో కెమెరాకు క్రేజీ ఫోజులు ఇచ్చి ఫ్యాన్స్‌ను అలరించింది ఈ కేరళ కుట్టీ.

samyuktha-menon-gorgeous-stills-in-amazing-traditional-saree

సంయుక్త మీనన్ మలయాళం, తమిళ సినిమాల్లో నటిస్తోంది. ఈ బ్యూటీ నటించిన చాలా వరకు చిత్రాలు మంచి హిట్ టాక్‌ను సంపాదించుకున్నాయి. ఎకానమిక్స్ గ్రాడ్యుయేట్ అయిన సంయుక్త సినిమాల మీద ఇంట్రెస్ట్‌తో మలయాళం మూవీ పాప్‌కార్న్‌తో 2016లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

samyuktha-menon-gorgeous-stills-in-amazing-traditional-saree

ఆ తరువాత తీవండి, లిల్లీ, కలరీ, జూలీ కాట్రిల్, ఉయరే, కల్కీ, ఎరిడా, వంటి చిత్రాల్లో నటించింది. రీసెంట్‌గా సార్ అనే ద్విభాషా చిత్రం లో నూ తన నటనతో ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేసింది. ఈ సినిమాలో ధనుష్ సరసన నటించి అదరగొట్టింది ఈ బ్యూటీ. తాజాగా సాయి ధరమ్ తేజ్ సరసన విరూపాక్ష లో నటించి ఆదరగొట్టింది.

samyuktha-menon-gorgeous-stills-in-amazing-traditional-saree
Sri Aruna Sri

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

1 week ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

4 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

1 month ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago