Samyuktha Menon : నా పేరు చివర ఆ తోక ఎందుకు..అని నేనే కట్ చేశా..

Samyuktha Menon : మలయాళ బ్యూటీ సంయుక్త మేనన్ తన పేరు చివరిలో ఉన్న సర్ నేమ్ (ఇంటిపేరు) ను తొలగించింది. దీనికి ఆమె చెప్పిన కారణం, లాజిక్ వింటే ఇలా కూడా ఆలోచించేవారున్నారా..? అనిపిస్తుంది. మలయాళ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా మంచి క్రేజ్ ఉన్న సంయుక్త మేనన్..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నిత్యా మీనన్ మరో ముఖ్య పాత్రలో వచ్చిన ‘భీమ్లా నాయక్’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది.

samyuktha-menon-edited her name last words

ఈ సినిమాలో సంయుక్త మేనన్ తన పర్ఫార్మెన్స్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో మంచి క్రేజ్ వచ్చి కొత్త చిత్రాలను కమిటవుతోంది. ప్రస్తుతం ధనుష్ హీరోగా తెలుగు-తమిళ భాషలలో రూపొందుతున్న సార్ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇందులో బయాలజీ లెక్చరర్‌గా కనిపించబోతుంది సంయుక్త మేనన్. అయితే, తాజాగా సోషల్ మీడియాలో తను పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.

samyuktha-menon-edited her name last words

Samyuktha Menon : ఇకపై కేవలం సంయుక్తగానే పిలవమంటూ క్లారిటీ ఇచ్చింది.

ఇంతకాలం సంయుక్త మేనన్ అంటూ పేరు చెప్పిన ఈ మలయాళ బ్యూటీ ఇకపై కేవలం సంయుక్తగానే పిలవమంటూ క్లారిటీ ఇచ్చింది. తన పేరు చివరిలో ఉన్న సర్ నేమ్మ్ ని తొలగించినట్టుగా తెలుపుతూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టింది. ఈ ఆలోచన ఎప్పటినుంచి ఉందని..కానీ, ఇప్పుడు దాన్ని అమలు చేసినట్టుగా వెల్లడించింది. మరి ఎందుకు ఇలా తొలగించాలనిపించిందో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక సినిమాల పరంగా కథ, నా పాత్రలో వైవిధ్యం ఉంటేనే కమిటవుతానంటూ చెప్పుకొచ్చింది. ఆ విషయం సార్ ట్రైలర్, పోస్టర్స్‌లో సంయుక్త హుందాతనం చూస్తేనే అర్థమవుతోంది.

samyuktha-menon-edited her name last words
samyuktha-menon-edited her name last words
VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

4 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

6 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

6 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.