Samantha: స్టార్ హీరోయిన్ సమంత లేటెస్ట్ ఫొటోస్ చూసి ఒక్కొక్కరూ స్టన్ అవుతున్నారు. ఎద అందాలతో సమంత కూర్చున్న ఫోజులు చూసి మీటర్లు బద్ధలవుతున్నాయి. మొదటి సినిమా నుంచి సమంత చేస్తున్న ఎక్స్‌ఫోజింగ్ గురించి ఆమె అభిమానులు, కామన్ ఆడియన్స్ ఆసక్తికరంగానే మాట్లాడుకుంటుంటారు. సూపర్ యాక్టివ్‌గా ఉండే సమంత ఇప్పటికే, స్టార్ హీరోలందరి సరసన నటించింది.
ఇటీవల వచ్చిన ఖుషి సినిమా కూడా సమంతకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆమె నటించిన సీటాడెల్ వెబ్ సిరీస్ రిలీజ్ కి రెడీగా ఉంది. వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి కెరీర్ మీదే సమంత ఫోకస్ చేసింది. ఒకవైపు సినిమాలు ఇంకోవైపు కమర్షియల్ యాడ్ ఫిలింస్..మరో వైపు సాకీ బ్రాండింగ్ ప్రమోషన్స్ ..ఇలా ఏమాత్రం ఖాళీ లేకుండా పనిచేస్తూ వస్తోంది. ఇక ఇటీవల సమంత మెగా ఫ్యామిలీలో జరిగిన వరుణ్ తేజ్ పెళ్లికి హాజరై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.
సమంత తాజాగా పింక్ కలర్ శారీలో చూడగానే ఫ్రీజ్ అయ్యే పిక్‌ను షేర్ చేసింది. హాట్ గా సిట్టింగ్ పోజులో పైటను పూర్తిగా పక్కకు జరిపి ఎద అందాలను చూపిస్తూ కవ్విస్తోంది. ఈ ఎక్స్ట్రార్డరనీ పిక్ మీకొసమే అన్నట్టు స్మైలింగ్ కూడా ఇచ్చింది. అంతే కాదు ఈ ఫొటోకు ఓ కొటేషన్ కూడా రాసుకొచ్చింది. “సుతిమెత్తనైన ఈ చక్కటి ఎంబ్రాయడరీ కలిగి ఉన్న పింక్ కలర్ చీర.. మీరు కలలు కనే ధైర్యాన్ని, దాన్ని సాకారం చేసుకునే అవకాశమున్న మాయాలోకానికి దారి చూపుతోంది.
ఆకర్షితమైన ఈ మాస్టర్ పీస్ అందాలకు దాసోహమయ్యేందుకు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈ చక్కటి కలల ప్రపంచంలో నక్షత్రాల వెలుతురు మధ్య మీ హృదయం ఆకాశంలో తేలిపోతుంది” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. సమంత అభిమనౌలు ఈ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేసేస్తున్నారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.