Tue. Jan 20th, 2026

    Samantha: స్టార్ హీరోయిన్ సమంత లేటెస్ట్ ఫొటోస్ చూసి ఒక్కొక్కరూ స్టన్ అవుతున్నారు. ఎద అందాలతో సమంత కూర్చున్న ఫోజులు చూసి మీటర్లు బద్ధలవుతున్నాయి. మొదటి సినిమా నుంచి సమంత చేస్తున్న ఎక్స్‌ఫోజింగ్ గురించి ఆమె అభిమానులు, కామన్ ఆడియన్స్ ఆసక్తికరంగానే మాట్లాడుకుంటుంటారు. సూపర్ యాక్టివ్‌గా ఉండే సమంత ఇప్పటికే, స్టార్ హీరోలందరి సరసన నటించింది.

    ఇటీవల వచ్చిన ఖుషి సినిమా కూడా సమంతకి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆమె నటించిన సీటాడెల్ వెబ్ సిరీస్ రిలీజ్ కి రెడీగా ఉంది. వ్యక్తిగత విషయాలను పక్కన పెట్టి కెరీర్ మీదే సమంత ఫోకస్ చేసింది. ఒకవైపు సినిమాలు ఇంకోవైపు కమర్షియల్ యాడ్ ఫిలింస్..మరో వైపు సాకీ బ్రాండింగ్ ప్రమోషన్స్ ..ఇలా ఏమాత్రం ఖాళీ లేకుండా పనిచేస్తూ వస్తోంది. ఇక ఇటీవల సమంత మెగా ఫ్యామిలీలో జరిగిన వరుణ్ తేజ్ పెళ్లికి హాజరై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.

    samantha-latest-pink-saree-pics-vairal
    samantha-latest-pink-saree-pics-vairal

    Samantha: ఈ మాస్టర్ పీస్ అందాలకు దాసోహమయ్యేందుకు సిద్ధంగా ఉండండి. 

    సమంత తాజాగా పింక్ కలర్​ శారీలో చూడగానే ఫ్రీజ్ అయ్యే పిక్​ను షేర్ చేసింది. హాట్ గా సిట్టింగ్​ పోజులో పైటను పూర్తిగా పక్కకు జరిపి ఎద అందాలను చూపిస్తూ కవ్విస్తోంది. ఈ ఎక్స్ట్రార్డరనీ పిక్ మీకొసమే అన్నట్టు స్మైలింగ్ కూడా ఇచ్చింది. అంతే కాదు ఈ ఫొటోకు ఓ కొటేషన్ కూడా రాసుకొచ్చింది. “సుతిమెత్తనైన ఈ చక్కటి ఎంబ్రాయడరీ కలిగి ఉన్న పింక్ కలర్​​ చీర.. మీరు కలలు కనే ధైర్యాన్ని, దాన్ని సాకారం చేసుకునే అవకాశమున్న మాయాలోకానికి దారి చూపుతోంది.

    samantha-latest-pink-saree-pics-vairal
    samantha-latest-pink-saree-pics-vairal

    ఆకర్షితమైన ఈ మాస్టర్ పీస్ అందాలకు దాసోహమయ్యేందుకు సిద్ధంగా ఉండండి. ఎందుకంటే ఈ చక్కటి కలల ప్రపంచంలో నక్షత్రాల వెలుతురు మధ్య మీ హృదయం ఆకాశంలో తేలిపోతుంది” అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. సమంత అభిమనౌలు ఈ పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేసేస్తున్నారు.

    samantha-latest-pink-saree-pics-vairal
    samantha-latest-pink-saree-pics-vairal

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.