Samantha-Kushi(2003) : సమంత ‘ఖుషి’ సినిమా రూపంలో చైతూపై ప్రతీకారం తీర్చుకుంటుందా..?

Samantha-Kushi(2003) : సమంత ఖుషి సినిమా రూపంలో చైతూపై ప్రతీకారం తీర్చుకుంటుందా..? అంటే ప్రస్తుతం సినీ వర్గాలలో ఇదే మాట వినిపిస్తోంది. గాసిప్ రాయుళ్ళ మాట కూడా ఇదే. మజిలీ సినిమా తర్వాత నాగ చైతన్య, సమంత కలిసి మళ్ళీ సినిమా చేయలేదు. ఆ తర్వాత విడాకులు తీసుకున్న సంగతీ తెలిసిందే. ఈ సంఘటన తర్వాత అటు చైతూ అభిమానులు సమంతను, సమంత ఫ్యాన్స్ చైతూని సోషల్ మీడియాలో రక రకాల కామెంట్స్ చేసిన సంగతీ తెలిసిందే.

చైతూ ఇవన్నీ తట్టుకున్నాడంటే ఓకే గానీ, సమంత వీటిని తట్టుకోవడం మళ్ళీ సినిమాలు ఒప్పుకోవడం వాటిని అనుకున్న సమయంలో పూర్తి చేస్తూ రావడం అంటే చాలా గొప్ప విషయం అని చెప్పాలి. విడాకుల తర్వాత సమంత ఒప్పుకున్న సినిమాలను చూస్తే, చైతూ మీద పట్టుదలతోనే ఇలా వరుసబెట్టి సినిమాలను కమిటవుతోందని మాట్లాడుకున్నారు. అయితే, సమంత బ్యాడ్ లక్ ఒక్క సినిమా కూడా మంచి హిట్ సాధించింది లేదు.

samantha-kushi(2003)-Will Samantha take revenge on Chaitu in the form of ‘Khushi’ movie..?

Samantha-Kushi(2003) :  చైతూతో కలిసి డీసెంట్ పర్ఫార్మ్ చేసిన సామ్

ఇప్పుడు విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాను పూర్తి చేసింది. ఇందులో హీరోతో కలిసి బాగానే రొమాన్స్ చేసినట్టు కనిపిస్తోంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్..ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ, సమంతలను చూసిన వారు ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడుకుంటున్నారు. సమంత కావాలనే ఇంతగా రెచ్చిపోతుందా…? అని సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మజిలీ సినిమాలో చైతూతో కలిసి డీసెంట్ పర్ఫార్మ్ చేసిన సామ్, ఇప్పుడు మాత్రం అందాల ప్రదర్శన బార్డర్ దాటేసిందని, ఇదంతా కేవలం నాగ చైతన్య మీద కోపంతోనే చేస్తుందని చెప్పుకుంటున్నారు.

ఒకవైపు విజయ్ దేవరకొండకి గతకొంతకాలంగా సరైన హిట్ లేదు. దర్శకుడికీ గత చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ ముగ్గురికీ హిట్ తప్పనిసరి. ఖుషి సినిమా మీదే అందరూ చాలా నమ్మకాలు పెట్టుకున్నారు. ఈ సినిమా హిట్ అయితే అందరికీ బావుంటుంది. లేదంటే రక రకాల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా సమంతను, నాగ చైతన్య అభిమానులు ఓ ఆట ఆడుకుంటారు.

Editor Sr

Recent Posts

Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…

1 week ago

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

1 week ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

1 week ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

1 week ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

1 week ago

Pushpa 2: The Rule Review; ‘వెయ్యి కోట్లు తగ్గేలే’..’తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే’..!

Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…

3 weeks ago

This website uses cookies.