Samantha-Chaitanya : టార్చర్ టైమ్ స్టార్ట్ అంటున్న సమంత…మాజీ భర్తే టార్గెటా? ఆ బాంబు ఎవరికోసం?

Samantha-Chaitanya : విడాకులతో విడిపోయినా సమంత, నాగచైతన్యల వ్యవహారం రోజూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే సాగుతోంది. విడాకుల అనంతరం సమంత తన మాజీ భర్తపైన ఎమోషన్ కామెంట్స్ చేసింది. వారి బంధం గురించి ఫైర్ అయ్యింది. ఓ షోలో ఏకంగా మా ఇద్దరూ ఒక గదిలో ఉంటే అక్కడ కత్తులు ఏమీ ఉండకుండా చూసుకోవాలి అంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ సామ్ చైతో తన బంధం ఎలా ఉండేదో చెప్పేసింది. దీంతో విరిద్దరి విడాకులకు కారణమేంటో ఫ్యాన్స్ కు ఓ రంగా అర్థమయ్యింది. అనంతరం సమంత అనారోగ్యంతో పోరాడుతోందని, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటోందని , ఈ భామ హిట్ కోసం ఎన్నో పీట్లు చేస్తుందని రోజుకో వార్త నెట్టింట్లో ప్రత్యక్షమవుతోంది. సామ్ చైను మరిచిపోలేదని, అందుకే టాటూలను భద్రంగా ఉంచుకుందని వర్తలు ఈ మధ్య ఎక్కువయ్యాయి. మరోవైపు నాగచైతన్య , యువ నటి శోభితతో రిలేషన్ లో ఉన్నాడని, డేటింగ్ చేస్తున్నాడని, వీరిద్దరి మధ్య సమ్‎థింగ్ సమ్‎థింగ్ నడుస్తోందని రోజూ ఏదో ఒక గాసిప్ వినిపిస్తూనే ఉంది.

samantha-chaitanya-its-a-torcher-time-samanthas-post-going-viral

ఇదిలా ఉంటే సమంత నటించిన శాకుంతలం సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగిలింది. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. శాకుంతలం ఇంతలా ఫ్లాప్ అవ్వడానికి నాగ చైతన్యనే కారణమని సమంత సామ్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇదిలా ఉంటే సామంత మరోసారి సోషల్ మీడియా వేదికగా ఓ బాంబు పేల్చింది. సమంత చేసిన ఓ షేర్ ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. త్వరలో నాగ చైతన్య సినిమా విడుదల అవుతున్న నేపథ్యలో తాను గేమ్ స్టార్ట్ చేసినట్లుగా ఈ పోస్టులు దర్శనం ఇస్తున్నాయి.

samantha-chaitanya-its-a-torcher-time-samanthas-post-going-viral

మే 12 న నాగ చైతన్య కస్టడీ సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. వెంకట్ ప్రభు రూపొందిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతోంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్‌ మొదలు పెట్టింది. ఇదే క్రమంలో తాజాగా చైతూ ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు..ఇంటర్వ్యూలో చై మాట్లాడుతూ… ‘‘నా జీవితంలో ఇప్పటివరకు ఎలాంటి బాధలు లేవు..ఏ విషయంలోనూ బాధపడలేదు. నాకు ఎదురైన ప్రతి సంఘటన నాకు ఓ గుణపాఠాన్ని నేర్పించింది.కొన్ని సినిమా లతో ఫ్యాన్స్‌ని ఇబ్బంది పెట్టానే.. అని మాత్రం బాధపడుతుంటాను” అని చై తెలిపాడు. ఇదే సందర్భంలో.. సమంత తన ఇన్‌స్టా వేదికగా ‘టార్చర్ టైమ్’ అంటూ ఓ పోస్ట్ చేసింది. దీంతో వీరిద్దరి వార్ మొదలైందని నెటిజన్స్ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.

samantha-chaitanya-its-a-torcher-time-samanthas-post-going-viral

సమంత తన ఇన్‌స్టాలో ‘ఇట్స్ టార్చర్ టైమ్’ అంటూ.. ఐస్ ముక్కలు ఉన్న టబ్‌లో ఉన్న పిక్ ను షేర్ చేసింది. అయితే ఇది తన వ్యాధి నివారణకు చేసిందా లేదా ‘సిటాడెల్’ కోసం చేసిందా అనేది తెలియదు. ఇదే షేర్ లో సామ్ ‘యాక్షన్ మోడ్ ఆన్’ అంటూ రెండు బాంబ్‌ ఎమోజీలను కూడా జత చేసింది. దీనితో ఇది ఖచ్చితంగా చైతూని టార్గెట్ చేసిందని చైతూ ఫ్యాన్స్ అంటున్నారు. మరి సామ్ ఎవరికి పంచులు ఇవ్వబోతోందో చూడాల్సిందే.

Sri Aruna Sri

Recent Posts

Pawan Kalyan: ఉస్తాద్ భగత్‌సింగ్ బ్రేకీవెన్ కూడా కష్టమా?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…

1 day ago

Kadiri Narasimha Swamy: కదిరి లక్ష్మీ నరసింహునికి దాసోహమంటూ శ్రీమాలిక సమర్పణ!

*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…

2 weeks ago

Pawan Kalyan: హైదరాబాద్‌లో ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా?

Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…

3 weeks ago

Ram Charan: ‘పెద్ది’ ప్రమోషన్స్ నెక్స్ట్ లెవల్..క్లారిటీ ఇచ్చిన మేకర్స్ !

Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…

3 weeks ago

Mega 158: మెగా 158లో పవన్ భక్తుడు..అసలు నిజం ఇదే!

Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…

3 weeks ago

Puranapanda Srinivas: హైదరాబాద్ టిటిడి ఉత్సవాల్లో హైలైట్‌గా పురాణపండ పుస్తకం

Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…

3 weeks ago

This website uses cookies.