Categories: Entertainment

Ritu Varma : తెలుగమ్మాయి తెగించింది..ఎవరన్నా పిలుస్తారా..

Ritu Varma : నార్త్ ఇండియన్ ఫ్యామిలీలో పుట్టునా తెలుగు అమ్మాయిగా తెరముందు కనిపించి తన నటనతో అభిమానుల మనసు గెలుచుకుంది అందాల ముద్దుగుమ్మ రీతూ వర్మ. టాలీవుడ్‌లో ఉన్న కుర్రహీరోలతో జోడీ కట్టి తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంది ఈ భామ. చేసిన ప్రతి సినిమాలో సంప్రదాయంగా కనిపిస్తూ ఎక్స్‌పోజింగ్‌కు ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను , క్రేజ్‌ను సంపాదించుకుంది. అయితే టాలెంట్‌ ఉన్నా అవకాశాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయని గుర్తించింది కాబోలు ఈ మధ్య అందాలను ఆరబోస్తూ హద్దును చెరిపేసి దేనికైనా రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది రీతూ వర్మం. ఇన్నాళ్లు చక్కగా చీరకట్టుతో, ముద్దుగా పంజాబీ సూట్‌లో కనిపించి మెప్పించిన చిన్నది ఇఫ్పుడు మోడ్రన్ దుస్తులను ధరించి హాట్ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అమ్మడి గ్లామరస్‌ పిక్స్ చూసి ఈమె రీతూ వర్మేనా అని అభిమానులు అవాక్కవుతున్నారు.

ritu-varma-stunning-looks-in-latest-photo-shoot

టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలు చాలా అరుదుగా కనిపిస్తారు. ఎక్కువ శాతం నార్త్‌, లేదా పొరుగు సినీ ఇండస్ట్రీకి చెందిన తారలు ఇక్కడి సినిమా రంగాన్ని ఏలుతుంటారు. అందుకు కారణం అందమొక్కటే కాదు అంతకు మించిన గ్లామర్ షో అని చెప్పక తప్పదు. తెలుగు అమ్మాయిల్లో ఆ తెగింపు లేకనే మన డైరెక్టర్లు, ప్రోడ్యూజర్లు అవకాశాలు ఇవ్వడంలేదన్నది ఇండస్ట్రీ టాక్. మహా అందగత్తెలైనా ఎక్స్‌పోజింగ్‌కు ఊహూ అనడంతో అడపదడపా నటనకు ఎక్కడో ఆస్కారం ఉన్న పాత్రలకు మాత్రమే తెలుగు అమ్మాయిలను ఎన్నుకుంటున్నారు దర్శకనిర్మాతలు. మరి సినిమా హిట్ కొట్టాలన్నా , కమర్షియల్‌గా ఆడాలన్నా గ్లామర్ల ఫీల్డ్ లో మడికట్టుకుని కూర్చుంటే కుదరదు కదా, ఈ విషయాన్ని లేట్ గా తెలుసుకున్నా లేటెస్టుగా తాను ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతోంది బ్యూటీ రీతూ వర్మ. రీతా తాజాగా చేసిన ఫోటో షూట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి. అమ్మడు క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్ళను ఓ రేంజ్‌లో రెచ్చగొడుతోంది.

ritu-varma-stunning-looks-in-latest-photo-shoot

లేటెస్ట్ ఇన్‌డోర్ ఫోటో షూట్ కోసం రీతూ వర్మ వైట్ కలర్ ప్యాంట్ వేసుకుని దానికి జోడీగా టైట్‌ఫిట్‌ స్లీవ్‌లెస్ , డీప్‌ నెక్‌లైన్ ఉన్న టీషర్ట్‌ను వేసుకుంది. ఈ టీషర్ట్‌తో క్లీవేజ్ షో చేస్తూ యూత్‌ను క్లీన్‌బౌల్డ్ చేస్తోంది రీతూ. మత్తెక్కించే చూపులతో కురులను లూజ్‌గా వదులుకుని కొంటె చూపులతో విభిన్న భంగిమల్లో దిగిన పిక్స్‌తో అందరిని మంత్రముగ్ధులను చేసింది ఈ చిన్నది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయింగ్‌ను పెంచుకునేందుకు ఈ బ్యూటీ పిక్స్ ను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడి ఎక్స్‌ పోజింగ్ చేసి ఫాలోవర్స్ ఒకింత షాక్‌కు గురవుతున్నారు. ఒకప్పుడు సంప్రదాయంగా కనిపించిన రీతూనేనా ఇంత హాట్ గా కనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది సినిమా అవకాశాల కోసం తెలుగు అమ్మాయి తెగించేస్తోందని పిక్స్‌ను ట్రోల్ చేస్తున్నారు.

ritu-varma-stunning-looks-in-latest-photo-shoot

రీతూ తెలుగుతో పాటు తమిళ భాషల్లోనూ పలు సినిమాల్లో నటిస్తోంది. విక్రమ్‌కి జోడీగా అగ్నినక్షత్రం సినిమాలో నటిస్తోంది రీతూ. సినిమాలతో పాటు వెడ్ సీరీస్‌ను చేస్తోంది ఈ బ్యూటీ. చిన్న చిన్న సినిమాలు మినహా పెద్దగా కమర్షియల్ హిట్ సాధించే సినిమాలేవీ రీతుకు దగ్గడం లేదు. స్టార్ హీరోలు ఈ భామ కంట చూడటం లేదు. కానీ ఈ బ్యూటీ లేటెస్ట్ పిక్స్ చూస్తూ మాత్రం అవకాశాలు వస్తాయేమోనని అభిమానులు ఆశపడుతున్నారు.

Sri Aruna Sri

Recent Posts

Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…

1 week ago

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

1 week ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

1 week ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

1 week ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

1 week ago

Pushpa 2: The Rule Review; ‘వెయ్యి కోట్లు తగ్గేలే’..’తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే’..!

Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…

3 weeks ago

This website uses cookies.