Ritu Varma : నార్త్ ఇండియన్ ఫ్యామిలీలో పుట్టునా తెలుగు అమ్మాయిగా తెరముందు కనిపించి తన నటనతో అభిమానుల మనసు గెలుచుకుంది అందాల ముద్దుగుమ్మ రీతూ వర్మ. టాలీవుడ్‌లో ఉన్న కుర్రహీరోలతో జోడీ కట్టి తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంది ఈ భామ. చేసిన ప్రతి సినిమాలో సంప్రదాయంగా కనిపిస్తూ ఎక్స్‌పోజింగ్‌కు ఎలాంటి ఛాన్స్ ఇవ్వలేదు తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను , క్రేజ్‌ను సంపాదించుకుంది. అయితే టాలెంట్ ఉన్నా అవకాశాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయని గుర్తించింది కాబోలు ఈ మధ్య అందాలను ఆరబోస్తూ హద్దును చెరిపేసి దేనికైనా రెడీ అని గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది రీతూ వర్మ.
ఇన్నాళ్లు చక్కగా చీరకట్టుతో, ముద్దుగా పంజాబీ సూట్‌లో కనిపించి మెప్పించిన చిన్నది ఇఫ్పుడు మోడ్రన్ అయినా ట్రెడిషనల్ దుస్తుల్లో అయినా శృతి మించి మరి అందాలను ఆరబోస్తూ అందర్నీ అట్రాక్ట్ చేస్తుంది. తాజాగా డార్క్ గ్రీన్ కలర్ లెహంగా సెట్ వేసుకుని హాట్ ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అమ్మడి గ్లామరస్ పిక్స్ చూసి ఈమె రీతూ వర్మేనా అని అభిమానులు అవాక్కవుతున్నారు.
టాలీవుడ్‌లో తెలుగు అమ్మాయిలు చాలా అరుదుగా కనిపిస్తారు. ఎక్కువ శాతం నార్త్, లేదా పొరుగు సినీ ఇండస్ట్రీకి చెందిన తారలు ఇక్కడి సినిమా రంగాన్ని ఏలుతుంటారు. అందుకు కారణం అందమొక్కటే కాదు అంతకు మించిన గ్లామర్ షో అని చెప్పక తప్పదు. తెలుగు అమ్మాయిల్లో ఆ తెగింపు లేకనే మన డైరెక్టర్లు, ప్రోడ్యూజర్లు అవకాశాలు ఇవ్వడంలేదన్నది ఇండస్ట్రీ టాక్. మహా అందగత్తెలైనా ఎక్స్‌పోజింగ్‌కు ఊహూ అనడంతో అడపదడపా నటనకు ఎక్కడో ఆస్కారం ఉన్న పాత్రలకు మాత్రమే తెలుగు అమ్మాయిలను ఎన్నుకుంటున్నారు దర్శకనిర్మాతలు.
మరి సినిమా హిట్ కొట్టాలన్నా , కమర్షియల్‌గా ఆడాలన్నా గ్లామర్ల ఫీల్డ్ లో మడికట్టుకుని కూర్చుంటే కుదరదు కదా, ఈ విషయాన్ని లేట్ గా తెలుసుకున్నా లేటెస్టుగా తాను ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతోంది బ్యూటీ రీతూ వర్మ. రీతా తాజాగా చేసిన ఫోటో షూట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి. అమ్మడు క్లీవేజ్ షో చేస్తూ కుర్రాళ్ళను ఓ రేంజ్‌లో రెచ్చగొడుతోంది
లేటెస్ట్ ఇన్‌డోర్ ఫోటో షూట్ కోసం రీతూ వర్మ గ్రీన్ కలర్ లేహేంగా వేసుకుని ఆదరగొట్టింది. డీప్ నెక్‌లైన్, ఫుల్ స్లీవ్స్ ఉన్న డిజైనర్ బ్లౌజ్ వేసుకుంది. ఈ బ్లౌజ్ లో క్లీవేజ్ షో చేస్తూ యూత్‌ను క్లీన్‌బౌల్డ్ చేస్తోంది రీతూ. దీనికి మ్యాచింగ్ గా అదే రంగులో సీక్విడ్ డిజైన్స్ తో భారీ ఎంబ్రాయిడరీ తో వచ్చిన టైట్ ఫీట్ స్కర్ట్ వేసుకుంది. ఈ స్కర్ట్ లో అమ్మడి షేప్స్ పర్ఫెక్ట్ గా కనిపిస్తున్నాయి.
మత్తెక్కించే చూపులతో కురులను లూజ్‌గా వదులుకుని కొంటె చూపులతో విభిన్న భంగిమల్లో దిగిన పిక్స్‌తో అందరిని మంత్రముగ్ధులను చేసింది ఈ చిన్నది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోయింగ్‌ను పెంచుకునేందుకు ఈ బ్యూటీ పిక్స్ ను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. అమ్మడి ఎక్స్ పోజింగ్ చూసి ఫాలోవర్స్ ఒకింత షాక్‌కు గురవుతున్నారు. ఒకప్పుడు సంప్రదాయంగా కనిపించిన రీతూనేనా ఇంత హాట్ గా కనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. మరికొంత మంది సినిమా అవకాశాల కోసం తెలుగు అమ్మాయి తెగించేస్తోందని పిక్స్‌ను ట్రోల్ చేస్తున్నారు.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.