Ritika Singh : మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి, సౌత్ క్రేజీ హీరోయిన్ రితికా సింగ్ లేటెస్ట్‌గా దిగిన ఫొటో షూట్స్‌తో జనాలకి వేడి పుట్టిస్తోంది. మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి కావడంతో మంచి ఫిజిక్‌ను మేయింటైన్ చేస్తోంది ఈ బ్యూటి. హైటుకు తగ్గ ఫిజిక్..పర్‌ఫెక్ట్ బాడీ మెజర్‌మెంట్స్ కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్నాయి. రితికాకి నటిగా మొదటి సినిమా ‘ఇరుదచుట్రు’. ఈ మూవీ 2012లో విడుదలై భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా ఈ బ్యూటీ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. లేడీ డైరెక్టర్ సుధ కొంగర ఈ మూవీని హిందీ, తెలుగు భాషలలోనూ తెరకెక్కించారు.
అలా మూడు భాషలలోనూ రితికా సింగ్ మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు. అయితే, ఈ సినిమా స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందడం వల్ల అమ్మడికి కమర్షియల్ హీరోయిన్‌గా మారలేకపోయింది. ఆ తర్వాత రాఘవ లారెన్స్ సరసన హీరోయిన్‌గా నటించి సక్సెస్ అందుకున్నప్పటికీ పెద్ద స్టార్స్ పక్కన నటించే అవకాశాలు దక్కలేదు. తెలుగు నుంచి ఆఫర్స్ వస్తాయనుకున్న రితికాకి నిరాశ తప్పలేదు.
Ritika Singh : రితికా ఈ గ్లామర్ ట్రీట్ మీకోసమే..
అయినా కూడా సోషల్ మీడియాలో కమర్షియల్ యాడ్ ఫిలింస్‌లో రితికా సింగ్ సందడి చేస్తూనే ఉంది. ముఖ్యంగా ఫొటో షూట్స్‌తో అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. లేటెస్ట్‌గా ఈ బ్యూటీ తన తాజా పిక్స్‌ను సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.
ఈ పిక్స్ చూస్తే కుర్రాళ్ళకే కాదు ముసలివాళ్ళకి మీటర్ పెరగాల్సిందే. భారీ ఎద అందాలను అలా ప్రదర్శిస్తూ కనిపించిన రితికా ఈ గ్లామర్ ట్రీట్ మీకోసమే అన్నట్టుగా లుక్స్ ఇచ్చింది.
లోనెక్ టీషర్ట్ వేసుకోవడంతో తన భారీ అందాలు బయటకి ఎగసిపడుతున్నాయి. ఇలాంటి హాట్ పిక్స్ చూస్తే నెటిజన్స్ ఎంతమాత్రం కుదురుగా ఉండలేరు. ఎప్పుడెప్పుడు వాటిని తాకాలా అనే ఆతృతతో ఊగిపోతుంటారు. ఇక రితికా సింగ్ పోస్ట్ చేసిన ఈ పిక్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతున్నాయి. కామెంట్స్, లైక్స్, షేర్స్ గురించైతే ప్రత్యేకంగా చెప్పనవరం లేదు.