Renu Desai : తండ్రికి తగ్గ కొడుకు..చెల్లిని మోదీకి పరిచయం చేసిన అకీరా

Renu Desai : సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య నటి రేణూ దేశాయ్ చాలా యాక్టివ్‏గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలు, ప్రొఫెషనల్ అప్డేట్స్ , సోషల్ మెసేజ్ లను ఎప్పటికప్పుడు ఇంటర్నెట్ లో పంచుకుంటుంది. మరీ ముఖ్యంగా తన కూతురు ఆద్య, కొడుకు అకీరాకు సంబంధించిన ప్రతి విషయాన్ని సంతోషంగా ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటుంది. ఇక గత రెండు మూడు రోజులుగా రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో చాలా హ్యాపీగా కనిపించింది. ఎందుకంటే తన పిల్లలిద్దరూ దేశ ప్రధాని మోదీని కలవడం ఆమెకు ఎంతో సంతోషాన్ని అందించిందని ఆమె వరుసగా పోస్టులు చేసింది.తాజాగా సోషల్ మీడియాలో తన కూతురు గురించి ఓ పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ నెంట్టింట్లో వైరల్ అవుతోంది.

renu-desai-emotional-post-on-her-children

పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలిచి ఏపీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. పవన్ పాలిటిక్స్ లో గెలిచినప్పటి నుంచి కొడుకు అకీరా నిత్యం తన తండ్రి వెంటే ఉంటున్నాడు. పవన్ ఎక్కడికి వెళ్లినా తనతో పాటు అకీరా వెళ్తున్నాడు. పవన్ కూడా తన కొడుకును ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఈ మధ్యనే పవర్ ఢిల్లీ టూర్ లో భాగంగా తన భార్య అన్నాతో పాటు అకీరాను వెంటబెట్టుకుని వెళ్లాడు. ఢిల్లీలో పవన్ ప్రధాని నకేంద్ర మోదీకి అకీరాను పరిచయం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రేణూ సోషల్ మీడియాలో షేర్ చేసింది. నేను బీజేపీ వ్యక్తినని.. తన కుమారుడు మోదీని కలవడం సంతోషంగా ఉందంటూ రేణూ కామెంట్స్ చేసింది. అయితే ఆ సమయంలో కూతురు ఆద్య నాన్నతో కలిసి ఢిల్లీకి వెళ్లలేకపోయింది.

renu-desai-emotional-post-on-her-children

కానీ పవన్ కల్యాణ్ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆద్య తళుక్కుమంది. అన్నయ్య అకీరా, మెగా ఫ్యామిలీతో కలిసి ఈ ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొంది. ఈ కార్యక్రమం అనంతరం ప్రధానీ మోదీకి తన చెల్లెల్ని దగ్గరుండి పరిచయం చేశాడు అన్న అకీరా. ఆ పిక్స్ ను రేణూ సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ అయ్యింది రేణూదేశాయ్. ” స్కూల్ స్టార్ట్ కావడం వల్ల అకీరాతో కలిసి ఆద్య ఢిల్లీకి వెళ్లలేకపోయింది. కానీ మోదీని కలవాలనే ఆమె కోరిక ఎట్టకేలకు నెరవేరింది. నిన్న పవన్ ప్రమాణ స్వీకారోత్సవంలో అకీరా , ఆద్యను మోదీకి పరిచయం చేశాడు. నా టీనేజ్ నుంచి నేను బీజేపీ అభిమానిని. తన తండ్రి ద్వారా నా పిల్లలు మేదీని కలవడం ఒక తల్లిగా చాలా ఆనందంగా ఉంది” అంటూ భావోద్వేగమైంది.

Sri Aruna Sri

Recent Posts

Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగుతున్నారా? వీళ్లు మాత్రం అసలు తాగకండి!

Lemon Water: ఇటీవల కాలంలో చాలా మళ్లీ ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఈ నేపథ్యంలోని ప్రతిరోజు ఉదయం…

3 days ago

Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై  క్యూ లైన్ లు ఉండవు.. క్షణాలలోనే ప్రసాదం!

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది  భక్తుల స్వామి…

3 days ago

Coconut Water: కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచిదే..కానీ వీళ్లకు మాత్రం కాదండోయ్!

Coconut Water: కొబ్బరి నీళ్లలో సహజసిద్ధమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం…

4 days ago

Pushpayagam Seva Tickets:  శ్రీవారి భక్తులు అలర్ట్.. ఆగస్టు 21 న పుష్పయాగం టిక్కెట్లు విడుదల!

Pushpayagam Seva Tickets: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఏడాది ఎంతో ఘనంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ…

4 days ago

Papaya: బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే కానీ వీళ్ళు మాత్రం అస్సలు తినొద్దు తెలుసా?

Papaya: మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలతో పాటు పండ్లు కూడా ఎంతో కీలకపాత్ర వహిస్తాయి.…

5 days ago

Sravana Masam: శ్రావణ మాసంలోనే పాములు ఎందుకు కనిపిస్తాయి? దీని వెనుక ఉన్న రహస్యం ఇదే?

Sravana Masam: మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉన్న 12 నెలలకు ఎంతో మంచి ప్రాధాన్యత ఉంది. ఆషాడ మాసం…

5 days ago

This website uses cookies.