Categories: Devotional

Sravana Masam: శ్రావణ మాసంలోనే పాములు ఎందుకు కనిపిస్తాయి? దీని వెనుక ఉన్న రహస్యం ఇదే?

Sravana Masam: మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉన్న 12 నెలలకు ఎంతో మంచి ప్రాధాన్యత ఉంది. ఆషాడ మాసం ముగుస్తున్న నేపథ్యంలో తదుపరి రాబోయే శ్రావణమాసం కూడా ఎంతో ప్రత్యేకతను విశిష్టతను కలిగి ఉంది. శ్రావణమాసం అంటేనే పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు నోములు అని చెప్పాలి. విశిష్టమైన ఈ శ్రావణమాసంలో నాగ పంచమి పండుగను మొదటగా నిర్వహిస్తారు. ఇకపోతే శ్రావణమాసంలో తరచూ మనకు పాములు కనబడుతూ ఉంటాయి. ఇలా పాములు కనబడటానికి గల కారణం ఏంటి వీటి వెనక దాగి ఉన్న సైన్స్, ఆధ్యాత్మికత ఏంటి అనే విషయానికి వస్తే..

శ్రావణ మాసంలో నాగపంచమి వేడుకలను పెద్ద ఎత్తున జరుపుకుంటారు అలాగే శివుడికి ప్రత్యేకంగా పూజల నిర్వహిస్తారు. శివుడి కంటాభరణం పాము అనే సంగతి మనకు తెలిసిందే. అందుకే శ్రావణ మాసంలో పాములు కనిపించిన వాటిని చంపడానికి ఎవరు ముందుకురారు. శ్రావణమాసంలో నాగదేవతులను పూజించడం వల్ల సర్ప దోషాలు కూడా తొలగిపోతాయని భావిస్తారు. అదేవిధంగా ఐశ్వర్యాభివృద్ధి, సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుందని భావిస్తారు అందుకే శ్రావణమాసంలో నాగ దేవతలను పూజించడం జరుగుతుంది.

Why are snakes seen more during sravanamasam know scientific and spiritual reasons

Sravana Masam: పాముల సంతానోత్పత్తికి అనువైన సమయం ..

సైన్స్ ప్రకారం శ్రావణమాసంలోనే  పాములు కనిపించడానికి కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే సాధారణంగా శ్రావణమాసం వర్షాకాలంలో వస్తుంది. వర్షాకాలంలో పెద్ద ఎత్తున వానలు కురవటం వల్ల వర్షపు నీరు పాములు ఉన్న బొరియలలోకి వెళ్తూ ఉంటాయి. తద్వారా పాములు బయటకు రావడం జరుగుతుంది. ఇక వర్షాకాలంలో క్రిమి కీటకాలు కూడా ఎక్కువగా ఉంటాయి కనుక పాములు ఆహారం కోసం తరచు బయటకు వస్తుంటాయి. ఇక శ్రావణమాసం పాముల సంతానోత్పత్తికి అనువైన సమయం అందుకే గుడ్లు పెట్టడానికి అనువైన ప్రదేశాల కోసం సంచరిస్తూ ఉంటాయి. అందుకే శ్రావణమాసంలో ఎక్కువగా పాములు బయట కనిపిస్తూ ఉంటాయని సైన్స్ చెప్తుంది. అయితే పాములు బయట కనిపిస్తే వాటిని చంపటం లేదా వాటికి పాలు పోసి పూజలు చేయడం వంటివి సరైన చర్యలు కాదని నిపుణులు చెబుతున్నారు.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

7 days ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

7 days ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.