Red Wine:మద్యపానం ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే ఇటీవలే కొన్ని పరిశోధన ఫలితాలు తెలిసింది ఏమంటే ప్రతిరోజు ఒక గ్లాస్ రెడ్ వైన్ ను సేవిస్తే ఎన్నో దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలను అదుపులో ఉంచవలసినని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే రెడ్ వైన్ ను మోతాదుకు మించి తాగితే గుండె జబ్బులు, ఊబకాయం, డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.ప్రతిరోజు రెడ్ వైన్ ను పరిమితంగా తీసుకునే వారిలో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా రెడ్ వైన్ లోనీ యాంటీ మైక్రోబియల్ గుణాలు,ఫినాల్స్, ఇన్ఫ్లమేషన్లు మన శరీరంలోని క్యాన్సర్ కణాలతో సమృద్ధిగా పోరాడి అనేక క్యాన్సర్ నుండి రక్షణ కల్పిస్తాయి ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, నోటి క్యాన్సర్లను అదుపు చేయడంలో రెడ్ వైన్ లోని ఔషధ గుణాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పరిమితంగా రెడ్ వైన్ ను సేవిస్తే వీటిలో పుష్కలంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్ జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగుపరిచి శరీరంలోని చెడు మలినాలను బయటకు పంపడంలో అద్భుతంగా సహాయపడుతుంది.
ఆస్తియో ఫోరోసిస్ వంటి ఎముకల సంబంధిత వ్యాధులను అదుపు చేసే గుణాలు రెడ్ వైన్ లో ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. రోజుకు ఒక్క గ్లాస్ రెడ్ వైన్ ను సేవిస్తే గుండె ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చునని వైద్యులు చెబుతున్నారు.రెడ్ వైన్లో యాంటీఆక్సిడెంట్లు, రెస్వెరాట్రాల్, ఎల్‌డిఎల్ చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె కణాలను బలోపేతం చేయడమే కాకుండా గుండె కరోనరీ ధమనులను కూడా ఇది శాంత పరుస్తుంది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.