Rashmika Mandanna : సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు తీసుకునే రెమ్యునరేషన్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే వారికి మార్కెట్ లో ఉండే డిమాండ్ అలాంటిది. హీరోలను బేస్ చేసుకుని నిర్మాతలు భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టి ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకు వస్తారు. కొన్ని కొన్ని సినిమాలలో హీరోలకు కూడా భాగస్వామ్యం ఉంటుంది. ఇది పాత విషయమే,అయితే తాజాగా హీరోయిన్లు కూడా రెమ్యూనరేషన్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదు. హీరోలకు సమానంగా ఇన్కమ్ సంపాదించే హీరోయిన్లు లేకపోలేదు. రెమ్యూనరేషన్ పక్కన పెడితే వాళ్ళ అందాల మెరుగులకు అయ్యే ఖర్చులను కూడా పాపం డైరెక్టర్లే భరించాల్సి వస్తోంది.
ఇలాంటి సంఘటనే రష్మికకు జరిగింది. రష్మిక లోని ఆ పార్ట్ ను హైలెట్ చేసేందుకు నిర్మాత ఏకంగా 30 లక్షలు ఖర్చు చేశాడట. అసలు విషయానికి వస్తే అప్పట్లో సరిలేరు నీవెవరు సినిమాలో ఫ్రిన్స్ మహేష్ బాబు సరసన రష్మిక నటించింది. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. మహేష్ బాబు రష్మిక ల జోడి స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా కనిపించింది. వీరిద్దరి కాంబినేషన్ కి అభిమానులు కూడా ఫిదా అయ్యారు అయితే ఈ సినిమాలో హైలెట్ అయినా ఓ సాంగ్ కోసం రష్మిక తన అందాలకు మెరుగులు దిద్దుకోవాల్సి వచ్చిందట. ఈ సినిమాలో సూపర్ డూపర్ హిట్ సాధించిన మైండ్ బ్లాక్ పాటలో అమ్మడి బొడ్డు అందాలను స్పెషల్ గా చూపించాలని ప్రొడ్యూసర్ ఏకంగా రూ.30 లక్షలు ఖర్చు చేశాడట. హీరోయిన్ బొడ్డు కోసం 30 లక్షలు ఖర్చు చేసారా అంటూ అప్పట్లో అంతా ఆశ్చర్యపోయారట. ఇక ప్రస్తుతం ఈ విషయం మరోసారి నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఒకే ఒక్క సినిమాతో నేషనల్ క్రష్ గా మారిపోయింది రష్మిక మందన్న పుష్పాలో ‘నా సామి రారా సామి అంటూ తన వయ్యారాల నడుమును ఓ ఊపు ఊపి కుర్రాళ్ళ గుండెలను కుదిపేసింది. నిజంగా చెప్పాలంటే పుష్ప సినిమా తర్వాత ఈ బ్యూటీ కతే మారిపోయింది. దక్షిణాది భామ ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్, కన్నడ సినిమాల్లో నటిస్తూ బిజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా గడిపేస్తోంది రష్మిక. అప్పట్లో హిందీలో రెండు మూడు సినిమాలు చేసిన పెద్దగా రాణించలేకపోయేది అమ్మడు. మరోసారి తన క్రేజ్ ఏంటో చూపించాలన్న కసితో పుష్ప 2 లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.