Categories: EntertainmentLatest

Rakul Preeth Singh : గాలి బొక్కల గౌనులో అందాల సోయగం..గ్లామర్ తో రాక్ చేస్తున్న రకుల్

Rakul Preeth Singh : టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ తన నిష్కళంకమైన ఫ్యాషన్ సెన్స్‌తో ఆకట్టుకోవడంలో ఎప్పుడూ విఫలం కాలేదు. చిక్ ప్యాంట్ సూట్‌ల నుండి ఆకర్షణీయమైన చీరల వరకు, ఆమె ప్రతి అవుట్ ఫిట్ లో ఎంతో హాట్ గా కనిపిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ అందమైన వైట్ కలర్ అవుట్ ఫిట్ లో కనిపించి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె అందాలతో ఇంటర్నెట్‌ లో మంటలు రేపుతోంది.

rakul-preeth-singh-gorgeoua-looks-in-amazing-white-dress

రకుల్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ భామకు మంచి ఫాలోయింగ్ ఉంది. తరచుగా తన హాట్ పిక్స్ పోస్ట్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటింది లేటెస్ట్ గా ఈ చిన్నది అదిరిపోయే డ్రెస్ ధరించి మంత్రముగ్థులను చేస్తోంది. ఈ సారి రకుల్ ప్రీత్ సింగ్ అందరి కోసం కొన్ని గొప్ప ఫ్యాషన్ లక్ష్యాలను అందించింది. అబుదాబిలో జరిగిన IIFA గ్రీన్ కార్పెట్ కోసం రకుల్ వన్ షోల్డర్ వైట్ గౌన్ ను ఎంపిక చేసుకుంది.

rakul-preeth-singh-gorgeoua-looks-in-amazing-white-dress

ఇంటర్నేషనల్ ఫ్యాషన్ బ్రాండ్ నుంచి ఈ డిజైనర్ డ్రెస్ ను తన ఫోటో షూట్ కోసం ఎన్నుకుంది రకుల్. నిజాంగా ఈ డ్రెస్ లో ఎంతో హాట్ గా కనిపించింది . ముఖ్యంగా తన అందాలను ఈ గాలి బొక్కల డ్రెస్ లో హైలెట్ చేసి చూపించింది.

rakul-preeth-singh-gorgeoua-looks-in-amazing-white-dress

రకుల్ వన్ ఫుల్ స్లీవ్, డీప్ రౌండ్ నెక్ లైన్ తో వచ్చిన వైట్ కలర్ టైట్ ఫిట్ గౌను వేసుకుని ఆదరగొట్టింది. బాడీ హగ్గింగ్ డ్రెస్ లో తన ఫిగర్ చూపిస్తూ పిచ్చెక్కించింది.

rakul-preeth-singh-gorgeoua-looks-in-amazing-white-dress

మేకప్ ఆర్టిస్ట్, సాల్ సయ్యద్ సహాయంతో, రకుల్ నిగూఢమైన ఐ షాడో, ముదురు కనుబొమ్మలు, కనురెప్పలపై మాస్కరా, రౌగ్డ్ చీక్‌బోన్స్, బీమింగ్ హైలైటర్, లైట్ కాంటౌరింగ్, గ్లాసీ బ్లష్ పింక్ లిప్ షేడ్ మరియు గ్లామ్ పిక్స్ కోసం డ్యూయి బేస్ వేసుకుంది. తన కురులతో అందమైన జెడ వేసుకుని మైమరపించింది.

rakul-preeth-singh-gorgeoua-looks-in-amazing-white-dress
Sri Aruna Sri

Recent Posts

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

1 week ago

Tollywood: ప్రభాస్ లైనప్ లో క్లారిటీ లేదే.?

Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…

4 weeks ago

Akka: కీర్తి సురేశ్ ఇలాంటి రోల్ చేస్తుందా..?

Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…

1 month ago

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..?

Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…

2 months ago

Tollywood Cinema: ఈ సినిమాలు ఫ్లాపా కాదా..క్లారిటీ ఇదే..!

Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…

2 months ago

సినీ లవర్స్ కోసం ‘అరి’ టీం కొత్త ఆఫర్.. వాట్సప్ చేసి సినిమాని చూడండి

జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…

2 months ago

This website uses cookies.