Rakul Preet Singh : స్టార్ హీరోయిన్ జిమ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. తన హాట్ అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారును ఉర్రూతలూగిస్తోంది. ఒకప్పుడు టాలీవుడ్‌ను ఏలిన ఈ అందాల రాణి తాజాగా బాలీవుడ్‌లో తన క్రేజ్ పెంచుకునేందకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఓ వైపు వైవిధ్యమైన కాన్సెప్ట్ ఓరియోంటెడ్ సినిమాలతో దూసుకుపోతూనే మరో వైపు తన అందాలతో మెస్మరూజ్ చేస్తూ ఫ్యాన్స్ దృష్టిని తనవైపు తిప్పుకుంటోంది. రీసెంట్ గా రకుల్ ప్రీత్ సింగ్ చేసిన హాట్ ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బోల్డ్ లుక్స్ తో దర్శనమిస్తున్న ఈ పిక్స్ యూత్‌ను ఫిదా చేస్తున్నాయి.
తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం రకుల్ బ్లాక్ డ్రెస్ ను ఎన్నుకుంది. ఈ మోడ్రన్ అవుట్‌ఫిట్‌లో ఎంతో క్రేజీ గా కనిపించింది రకుల్. ఆఫ్ షోల్డర్స్ డీప్ నెక్‌లైన్ తో వచ్చిన ఈ అవుట్‌ఫిట్ లో రకుల్ తన హాట్ అందాలను ప్రదర్శించింది. టెర్రెస్ మీద అవుట్ డోర్ లో దిగిన ఈ పిక్స్ లో ఎంతో అందంగా కనిపించింది రకుల్.
ఈ పిక్స్ ను తన ఇన్ స్టాలో పోస్ట్ చేసి రకుల్ ఓ మేసేజ్ రాసింది. కొన్ని రోజులు చాలా పేలవంగా ఉంటాయి. ఆరోగ్యం ఏమాత్రం సహకరించదు ఫీవర్ తో ఉన్న , ఫేస్ పప్ఫీగా మారినా కూడా గ్లామ్ గా కనిపించాల్సిందే. అదే సెల్ఫ్ లవ్ అని కోట్ చేసింది. ఈ మేసేజ్ కు ఫాలోవర్స్ కూడా స్పందించారు. నువ్వు ఇంక్రెడిబిల్ వుమెన్ అంటూ రకుల్ ను పొగడ్తలతో ముంచేశారు.
ఫ్యాషన్ ప్రపంచంలో షరారా సెట్‌లకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రిటీలు ఎంతో ఇష్టంగా వీటిని ధరించి ఫ్యాన్స్ హృదయాలను దోచేసుకుంటారు. వివాహ వేడుకల్లో ఈ అవుట్‌ఫిట్స్ కు ప్రత్యేకమైన గ్రాండ్ లుక్ ను అందిస్తాయి. అందుకే మరి రాబోయే వెడ్డింగ్ సీజన్ కోసం ఇప్పుడే ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తోంది రకుల్.
ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిలియాని డిజైనర్ లేబుల్ నుంచి అద్భుతమైన అలంకరణలతో వచ్చిన షరారా సెట ను ధరించి రకుల్ ప్రీత్ సింగ్ అందరిని మంత్రముగ్థులను చేసింది. ఈ సెట్ తో చేసిన రీసెంట్ ఫోటో షూట్ పిక్స్ నెట్టింట్లో వైరల్ అయ్యాయి. అమ్మడి అవుట్‌ఫిట్‌కి ఫ్యాషన్ ప్రియులు ఫిదా అయ్యారు.
లేత గోధుమరంగు, బంగారు వర్ణాల సమిష్టితో సున్నితమైన అలంకరణలతో తరుణ్ తహిలియాని ఈ షరారా సెట్ ను రూపొందించారు. క్లిష్టమైన లేస్ వర్క్ ఈ అవుట్‌ఫిట్‌కు ప్రత్యేక ఆకర్షణను తీసుకువచ్చాయి. స్ట్రాపీ షార్ట్ కుర్తా కు జోడీగా అందమైన ఫ్లేర్‌తో వచ్చిన షరారా బాటమ్ ను జోడించి అదరగొట్టింది రకుల్. డీప్ నెక్ లైన్ తో వచ్చిన కుర్తాలో రకుల్ తన ఎద అందాలను ప్రదర్శించి కుర్రాళ్ళను రెచ్చగొట్టింది. ఈ అవుట్‌ఫిట్‌కి తగ్గట్లుగా రకుల్ స్టేట్‌మెంట్ ఝుమ్కాలను అలంకరించుకుని తన గ్లామ్ డోస్ ను పెంచింది అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.