Rakul Preet Singh: టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్. ఈ అమ్మడు ఏకంగా ఐదేళ్ళ పాటు గ్యాప్ లేకుండా వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ వచ్చింది. హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే బ్యూటీగా కూడా గుర్తింపు తెచ్చుకుంది.
ప్రస్తుతం సౌత్ లో ఈ అమ్మడు ఇండియన్ 2 మూవీ చేస్తుంది. దాంతో పాటు తమిళంలో మరో సినిమాకి సైన్ చేసింది. తెలుగు సినిమాలని మాత్రం పక్కన పెట్టినట్లు తెలుస్తుంది. తెలుగులో అవకాశాలు వస్తున్నా కూడా ఒప్పుకోవడం లేదని టాక్. ఇక హిందీలో ఇటు కుర్ర హీరోలు, అటు స్టార్ హీరోలకి జోడీగా వరుస సినిమాలు చేస్తుంది.
గత ఏడాది ఏకంగా ఐదు సినిమాలతో రకుల్ ప్రీత్ సింగ్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. వాటిలో ఒక్క సినిమా తప్ప మిగిలినవి అన్ని కూడా డిజాస్టర్ అయ్యాయి. అయినా కూడా హిందీలో వరుస అవకాశాలని ఈ అమ్మడు సొంతం చేసుకుంటుంది.
దానికి కారణం ఈమె బాయ్ ఫ్రెండ్ నిర్మాత కావడమే అనే మాట బలంగా వినిపిస్తుంది. త్వరలో అతనిని పెళ్లి చేసుకోవడానికి రకుల్ ప్రీత్ సింగ్ రెడీ అవుతుందని టాక్. ఇదిలా ఉంటే బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ అందాల ప్రదర్శనలో హద్దులు దాటిపోయింది.
సౌత్ లో ఉన్నప్పుడు కొద్దిగా లిమిట్ ఉన్నా కూడా బాలీవుడ్ లో మాత్రం మిగిలిన హీరోయిన్స్ తో పోటీ పడుతూ అందాల ప్రదర్శన చేస్తూ ఉండటం విశేషం. తాజాగ హోలీ రోజున ఈ అమ్మడు హాట్ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఓ మ్యాగజైన్ కోసం ఆమె హాట్ హాట్ అందాలతో ఫోటో షూట్ చేసింది. అవి ఇప్పుడు వైరల్ గా మారాయి.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతీ ఒక్కరిలో ఉండే ఆతృత, ఆసక్తి ఊహించలేనిది. ఎన్ని సినిమాలు బాక్సాఫీస్…
*బాలకృష్ణ, బొల్లినేనికి ఈ.ఓ శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు *ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో శ్రీమాలిక Kadiri Narasimha Swamy: కదిరి, మార్చి…
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
This website uses cookies.