Categories: LatestMovies

Rajendra Prasad : సీనియర్ నటితో రాజేంద్ర ప్రసాద్ లవ్ స్టోరీ

Rajendra Prasad : తెలుగు సినీ ఇండస్ట్రీలోని సీనియర్ హీరోల్లో ప్రస్తుతం ఫుల్ ఫార్మ్‌లో ఉన్న హీరో రాజేంద్ర ప్రసాద్. ఓ వైపు స్టార్ హీరోల సినిమాల్లో కీ రోల్స్ పోషిస్తూనే మరోవైపు సోషల్ మెసేజ్ అందించే సినిమాల్లో మెయిన్ లీడ్ గా ఉంటూ ముందుకు వెళ్తున్నారు. సినిమా చిన్నదైనా పెద్దదైనా తన పాత్రకు న్యాయం చేస్తూ ఇప్పటికీ రాణిస్తున్నారు రాజేంద్రప్రసాద్. థియేటర్ లోనే కాదు ఓటీటీలోను తన నటనతో అలరిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. లేటెస్ట్ గా రాజేంద్ర ప్రసాద్ మూడు సినిమాల్లో లీడ్ రోల్ లో నటిస్తున్నారు. అందులో ఒక సినిమా ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. రాజేంద్ర ప్రసాద్ సీనియర్ నటితో రొమాన్స్ చేయబోతున్నాడు. దీనితో ఈ న్యూస్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.

rajendra-prasad-rajendra-prasad-to-romance-with-senior-actress

రాజేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ‘షష్టిపూర్తి’, ‘లగ్గం’ సినిమాలు చేస్తున్నారు. వీటితో పాటు లేటెస్ట్ గా తన మూడో సినిమా లవ్@65 ను కూడా అనౌన్స్ చేశారు. టాలీవుడ్ స్టార్ హీరోలే ఒకటి రెండు సినిమాలు చేస్తుంటే, రాజేంద్ర మాత్రం వరుసపెట్టి మూడు సినిమాలు చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ మూవీ ని ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ కు జోడీ గా అలనాటి నటి జయప్రద నటించబోతోంది. వీరిద్దరి ప్రేమ చుట్టూనే సినిమా కథంతా తిరగనుందని సమాచారం . వీరితో పాటు ఈ మూవీలో కార్తీక్ రాజు, సునీల్, అజయ్ లు కీలక పత్రాల్లో కనిపించనున్నారు.

rajendra-prasad-rajendra-prasad-to-romance-with-senior-actress

మనసంతా నువ్వే, నేనున్నాను వంటి హిట్ సినిమాలు అందించిన డైరెక్టర్ ఎన్ ఆదిత్య లవ్@65 మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. మనసంతా నువ్వే, నేనున్నాను వంటి లవ్ స్టోరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు లవ్@65 లోనూ లవ్ స్టోరీతో అలరించేందుకు రెడీ అయ్యారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తుండడం మరో హైలెట్ . ఇప్పటికే షూటింగ్ కూడా మొదలయ్యింది. తాజాగా మూవీ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. త్వరలోనే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారు.

Sri Aruna Sri

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

4 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

6 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

6 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.