Categories: EntertainmentLatest

Priya Prakash Varrier : పైట పక్కకు తీసి మరీ..ఎద సొంపులు చూపిస్తున్న ప్రియా ప్రకాష్ వారియ‌ర్

Priya Prakash Varrier : మాళయాల కుట్టి ప్రియా ప్రకాష్ వారియ‌ర్ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ట్రెండీ అవుట్ ఫిట్స్ వేసుకొని కుర్రాళ్ళు మైండ్ బ్లాక్ చేస్తోంది. సౌత్ లో కనిపించింది అయిదు పది సినిమాల్లో అయినప్పటికీ ఈ అమ్మడికి సోషల్ మీడియాలో మామూలు ఫాలోయింగ్ లేదు. ఏ పిక్ పోస్ట్ చేసినా క్షణాల్లో వైరల్ అవుతుంది. తాజాగా ఈ బ్యూటీ హాట్ డ్రెస్ లో ఉన్న పిక్స్ ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి మంటలు రేపుతోంది.

priya-prakash-varrier-gorgeous-looks-in-awesome-lehenga-set

ఇలా కన్ను కొట్టి అలా సినిమా ఇండస్ట్రీని షేక్ చేసి దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ను సంపాదించుకుంది ప్రియా ప్రకాష్ వారియర్ . అయితే ఆ కన్ను కొట్టిన సినిమా ఒరు అదార్ లవ్ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈ కేరళ కుట్టి… తెలుగులో రెండు మూడు సినిమాల్లో కనిపించినా పెద్దగా లక్కు కలిసి రాలేదు. దీంతో మోడలింగ్ వైపు తన దృష్టిని మళ్ళించింది. అప్పుడప్పుడు ఇంస్టాగ్రామ్ లో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ ను ఫిదా చేస్తుంది ఈ చిన్నది.

priya-prakash-varrier-gorgeous-looks-in-awesome-lehenga-set

తాజాగా ఓ ఫోటోషూట్ కోసం ప్రియా బ్లూ కలర్ డ్రెస్ వేసుకుని అందరి మైండ్ బ్లాక్ చేస్తోంది. ప్రియా ఈ డ్రెస్ లో కుర్రాళ్ళకు చెమటలు పట్టిస్తోంది. తన హాట్ అందాలతో రచ్చ రచ్చ చేస్తోంది. ప్రియా డార్క్ బ్లూ కలర్ బ్లౌజ్ దానికి మ్యాచింగ్ గా లెహంగా వేసుకొని నెట్టెడ్ చున్నీని జోడించి తన అందాలతో మతులు పోగొడుతోంది. బ్లౌజ్ కు వచ్చిన డీప్ నెక్ లైన్ లో బ్యూటీ పాల పొంగులు స్పష్టంగా కనబడుతున్నాయి. ఎక్స్పోజింగ్ తో ఇరగదీస్తోంది ప్రియా.

priya-prakash-varrier-gorgeous-looks-in-awesome-lehenga-set

ఈ డార్క్ బ్లూ కలర్ అవుట్ ఫిట్ ను ఫ్యాషన్ డిజైనర్ నిషార్ అహ్మద్ కలెక్షన్స్ నుంచి సేకరించింది ప్రియా. దీనికి మ్యాచింగ్ భారీ నెక్లెస్ లో ఓస్వాగ్ ఇండియా జ్యువెలరీ కలెక్షన్స్ నుంచి ఎంచుకుంది. ప్రముఖ స్టైలింగ్ స్టూడియో స్టైల్ బై స్మిజీ ప్రియాకు స్టైలిష్ లుక్స్ అందించింది.

priya-prakash-varrier-gorgeous-looks-in-awesome-lehenga-set

సాంప్రదాయ దుస్తుల్లో అందరినీ ఆకట్టుకోవడమే కాదు వెస్ట్రెన్ ఔట్ ఫిట్స్ లోను ఊపిరి సలపకుండా చేయగలదు ప్రియా.హాట్ సమ్మర్ లో బీచ్ లో అందాలు చుపిస్తూ కుర్రాళ్ళకు చెమటలు పట్టిస్తోంది. సముద్రం లో, ఇసుక తిన్నెల్లో వయ్యారంగా బ్యాక్ టు బ్యాక్ బికినీలో దిగిన ఫోటో షూట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది.

priya-prakash-varrier-gorgeous-looks-in-awesome-lehenga-set

ప్రియా ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. పొట్టి డ్రెస్ లో అందాల విందుతో అందరిని ఆకర్షిస్తోంది . కనీ కనిపించని నముడు, నిగనిగలాడే తొడలు , క్లీవేజ్ షో తో క్లీన్ బౌల్డ్ చేస్తోంది. ఓరచూపులతో, అందమైన నవ్వుతో గుండెల్ని పిండేస్తోంది.

priya-prakash-varrier-gorgeous-looks-in-awesome-lehenga-set

తెలుగు లో రెండు సినిమాల్లో కనిపించింది ప్రియా. నితిన్ తో చెక్’, తేజ తో ‘ఇష్క్ లో నటించింది. ఈ రెండు సినిమాలు పెద్దగా ఆడలేదు. ప్రస్తుతం హిందీలో నటించిన నాలుగు చిత్రాలు, మలయాళంలో సినిమాలు అమ్మడి చేతిలో ఉన్నాయి.

Sri Aruna Sri

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

5 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

7 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

1 week ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.