Priya Prakash Varrier: వింక్ బ్యూటీగా సోషల్ మీడియాలో పాపులర్ అయిన అందాల భామ ప్రియా ప్రకాశ్ వారియర్. ఈ బ్యూటీ మొదటి సినిమా రిలీజ్ కాకుండానే సోషల్ మీడియా సెన్సేషన్ గా మారిపోయింది. ఏకంగా వరుస కమర్షియల్ యాడ్స్ లో నటించే అవకాశాలు సొంతం చేసుకుంది. ప్రముఖ కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోయింది.
ఇక కమర్షియల్ యాడ్స్ తో దూసుకుపోయిన ప్రియా ప్రకాశ్ కి రెండో సినిమా అవకాశం రావడానికి మాత్రం ఈ బ్యూటీకి చాలా సమయం పట్టింది. తరువాత శ్రీదేవి బంగ్లా అనే సినిమాలో హిందీలో చేసింది. అయితే ఆ సినిమా వివాదంలో ఇరుక్కొని రిలీజ్ కి నోచుకోలేదు.
దీంతో మళ్ళీ వెయిట్ చేసిన అమ్మడుకి నితిన్ కి జోడీగా చెక్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చింది. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది. తరువాత తేజ సజ్జాకి జోడీగా ఇష్క్ అనే సినిమాలో నటించింది. ఆ మూవీ కూడా డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం కన్నడ, తమిళ్ భాషలలో ఒక్కో సినిమాకి ఆమె కమిట్ అయ్యి ఉంది.
ఇదిలా ఉంటే సినిమా అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్నా కూడా ప్రియా ప్రకాశ్ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా హాట్ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. ఈ ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. ఇదిలా ఉంటే తాజాగా మరోసారి సోషల్ మీడియాలో ఈ అమ్మడు హాట్ ఫోటోలతో రెచ్చిపోయింది.
ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇందులో ప్రియా ప్రకాశ్ వారియర్ బ్లాక్ డ్రెస్ లో క్లీవేజ్ షో చేస్తూ రొమాంటిక్ యాంగిల్ లో రెచ్చిపోయింది. వెట్ స్కిన్ తో తడి శరీరంలో అందాలు ఆరబోసిన ఈ అమ్మడు కుర్రాళ్ళని రెచ్చగొట్టే విధంగా ఉందని చెప్పాలి. ఈ ఫోటోలకి లక్షల్లో లైక్స్ వస్తున్నాయి.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.