Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్ ఈ పేరు సోషల్ మీడియాలో ఇప్పుడు బాగా వినిపిస్తోంది. నటికి అవకాశాలు పెద్దగా లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్ పిక్స్ షేర్ చేస్తూ తన అందాలతో అభిమానులను పలకరిస్తుంది. తాజాగా ప్రగ్యా ఇప్పుడు నాచు వర్ణంలో ఉన్న పొట్టి గౌను వేసుకుని కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపుతుంది.
బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో యాక్షన్ డ్రామా అఖండలో నందమూరి బాలకృష్ణతో కలిసి ప్రగ్యా జైస్వాల్ చివరిసారిగా స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంది. దీని తర్వాత ఆమెకు పెద్దగా ఆఫర్లు రాక పోయినా, తన ప్రయత్నాలను మాత్రం వీడటం లేదు. ఎలాగైనా అవకాశాలను చేజిక్కించుకోవాలని ప్లాన్ చేస్తోంది ఈ బ్యూటీ.
కంచె సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రగ్యా జైస్వాల్ తన హాట్ క్లిక్‌లతో ట్రీట్‌ను అందిస్తోంది. లేటెస్ట్ గా ఈ ముద్దుకున్న హాట్ పిక్స్ షేర్ చేసి పిచ్చెక్కిస్తుంది. తన థైస్ అందాలతో పాటు చూపించరానివి చూపిస్తూ కుర్రాళ్ళను తన్మయంలో ముంచేస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా పర్యటించడానికి ఇష్టపడే ప్రగ్యా ఫిట్‌నెస్ ఫ్రీక్. పర్ఫెక్ట్ బికినీ షేప్ బాడీ ఈ భామ సొంతం. ఈసారి కంచె అమ్మాయి తన ఇన్‌స్టాగ్రామ్‌లో మోడ్రన్ అవుట్ ఫిట్ తో చేసిన ఫోటోషూట్ పిక్స్ ను షేర్ చేసింది. ఈ హట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి. నాచు కలర్ అవుట్ ఫిట్ తో దిగిన ఫోటోలను వరుసగా సోషల్ మీడియాలో వదులుతూ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ అందిస్తోంది. ఒక ఫోటోలో, ఆమె తన థైస్ అందాలు చూపిస్తూ అబ్బాయిలకు నిద్రలేకుండా చేసింది.
ప్రగ్యా జైస్వాల్ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అత్యంత అద్భుతమైన అందమైన నటీమణులలో ఒకరు. దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన పీరియాడికల్ డ్రామా, కంచెతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రగ్యా పోషించిన సీతా దేవి పాత్ర అందరిని అమితంగా ఆకట్టుకుంది. అయితే ఆ తరువాత ఆశించిన స్థాయిలో మాత్రం అవకాశాలు రాలేదనే చెప్పాలి. అందం , నటనా నైపుణ్యాలు రెండూ ఉన్నప్పటికీ, 29 ఏళ్ల నటి ఇప్పటికీ తెలుగు సినిమా లో తనకు స్టార్డమ్ ను తీసుకువచ్చే అద్భుతమైన పాత్ర కోసం ఎదురుచూస్తోంది.
నటిగానే కాదు ప్రగ్యా ఒక ఫ్యాషన్‌వాది, ఆమె సోషల్ మీడియా పేజీ గమనిస్తే అమ్మడి అందాల భంగిమలు అందరిని అమితంగా ఆకట్టుకుంటాయి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ బ్యూటీ రోజురోజుకు తన గ్లామర్ షోను పెంచుకుంటోంది. నిన్నమొన్నటి వరకు ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన ప్రగ్యా ఇప్పుడు తన రూట్‌ను పూర్తిగా మార్చుకుని లేటెస్ట్ ఫోటోలతో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.
ప్రగ్యా ఫోటోలను చూసిన ఫాలోవర్స్ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. బ్యూటీని పొగడ్తలతో ముంచుతూ అలసిపోతున్నారు. అమ్మడి ఫిట్‌నెస్ చూసి జనాలు ఫిదా అవుతున్నారు.