Pragya Jaiswal : ప్రగ్యా జైస్వాల్ దెబ్బకి ఒక్కొక్కరు నోరెళ్ళబెడుతూ లేచి నించుకుంటున్నారు. ఇంకా ఎమైనా చూపిస్తుందేమో..అందమైనదేదైనా కనిపిస్తుందేమో..అని గుటకలు మింగుతున్నారు. అవును తాజాగా ప్రగ్యా జైస్వాల్ సోషల్ మీడియాలో షేర్ చేసిన హాట్ పిక్స్ చూసి హీటెక్కిపోతున్నారు. మీటర్లు బద్దలైపోతున్నాయి. కంచె సినిమా చూసిన వారు ఇప్పుడు ప్రగ్యా షేర్ చేసిన పిక్స్ చూసి నమ్మలేకపోతున్నారు.
హీరోయిన్స్ సెమీ కాస్ట్యూంస్ ధరించడం కొత్తేమీ కాదు. కొందరికీ టూ పీస్ బికినీ వారి ఫిజిక్‌ని బట్టి అద్భుతంగా సూటవుతుంది. కొందరి శరీర సౌష్ఠవం అంత బాగోకపోవడంతో బికినీ అంతగా నప్పదు. కానీ, పూజా హెగ్డే..తమన్నా..ఇలియానా..రష్మిక మందన్నా..రెజీనా..అనుష్క శెట్టి..ప్రగ్యా జైస్వాల్ లాంటి మంచి ఫిజిక్ ఉన్న భామలకి బికినీ గానీ ఇన్నర్ వేర్స్‌లో చూపించే స్కిన్ షో గానీ కాక రేపి కేక పుట్టిస్తుంటాయి.
ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చేసి మంచి పాపులర్ అయిన ప్రగ్యా జైస్వాల్ అఖండ సినిమాతో మంచి బ్రేక్ అందుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో బిజీ అవుతుందనీ భావించింది. కానీ, అమ్మడి ఆశలన్నీ దెబ్బైపోయాయి. అఖండ అంత భారీ సక్సెస్ సాధించినప్పటికీ ఆ క్రెడిట్ మొత్తం హీరో బాలయ్య, దర్శకుడు బోయపాటి అందుకున్నారు తప్ప ప్రగ్యా జైస్వాల్‌కి మాత్రం దక్కలేదు.
Pragya Jaiswal : ఇన్నర్ ను చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది.
అందుకే, ఒంటిమీద ఏమీ ఉండనీయకుండా గ్లామర్ ఫొటో షూట్స్ చేసి సోషల్ మీడియాలో వదులుతుంది. పనిలో పనిగా కొందరు మేనేజర్స్ కి కూడా ఈ పిక్స్ షేర్ చేస్తుందట. ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొరత ఎటూ ఉండనే ఉంది. ఇలా కాస్త అందాలను బయటపెట్టి ఊరిస్తేనైనా ఛాన్స్ ఇచ్చే మేకర్స్ ఉంటారేమో అని ఆశపడుతూ సాధ్యమైనంత గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న పిక్స్‌లో ప్రగ్యా జైస్వాల్ ప్యాంట్ విపీ కిందకి జార్చి లోపల ఇన్నర్ ను చూపిస్తూ టెంప్ట్ చేస్తుంది.
పైన అందాలను కవర్ చేసినా కింద మాత్రం అలా గాలికి వదిలేసి కవ్విస్తుంది. మధ్యాలో ఉన్న బొడ్డు నోట్లో నీళ్ళు ఊరేలా చేస్తుంది. ఇంత అందాల రాశిని తాకితే చాలు కొన్నాళ్ళ పాటు ఆ వైబ్రేషన్స్ ఉండిపోతాయని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక కొందరేమో సమ్మర్ అని ఇలా కూడా చెప్పి గుర్తు చేయొచ్చా..? అంటూ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ఏదేమైనా ప్రగ్యా ఇన్నర్ వేర్ మీదే అందరి కనూ ఉంది.