Pragya Jaiswal : హీరోయిన్స్ అవకాశాల కోసం హద్దులు మీరుతుంటారనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రేజ్‌తో పాటు పాపులారిటీ, డబ్బు కావాలని దాదాపు అందరు హీరోయిన్స్ మాగ్యజైన్స్ కవర్ పేజీపై టూపీస్ బికినీ షో చేస్తుంటారు. పూజా హెగ్డే లాంటి వారు కూడా నేషనల్ మీడియాలో అలాగే పాపులర్ మ్యాగ్జైన్స్ మీద హాట్ హాట్ ఫోజులిస్తున్నారు. అలాగే, కుర్ర భామల దగ్గర్నుంచి స్టార్ హీరోయిన్స్ వరకూ ఏ ఒక్కరు అందాల ఆరబోత అవకాశం వస్తే వదలడం లేదు.
అవే ఏదో భాషలో హీరోయిన్‌గా అవకాశాలను తెచ్చిపెడుతుంటాయి. అంతేకాదు, సోషల్ మీడియాలలో ఫాలోయింగ్స్‌ను బట్టి మంచి ఆదాయం కూడా వస్తోంది. ఇవన్నీ చూసుకొనే ప్రగ్యా జైస్వాల్ లాంటి అందమైన భామలు కూడా అందాలను ఆరబోయడానికి రెడీ అవుతున్నారు. అదేంటోగానీ, అచ్చ తెలుగమ్మాయిలా అనిపించే ప్రగ్యా కెరీర్ మొదటి నుంచీ అంత గొప్పగా సాగడం లేదు. చాలా సినిమాలు చేసినా తిప్పి లెక్క చూస్తే 5 బ్లాక్ బస్టర్స్ లేవు.
కంచె సినిమాతో టాలీవుడ్‌లో ఫ్యామిలీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. పర్ఫార్మెన్స్ పరంగా ప్రగ్యా జైస్వాల్‌కి మంచి గుర్తింపు దక్కింది. పెద్ద స్టార్స్, పెద్ద దర్శకుల సినిమాలలో నటించినా కూడా ఇప్పటి వరకూ కోటి రూపాయల రెమ్యునరేషన్ తీసుకున్న సినిమా ఒక్కటీ లేదనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్. అయితే, ఫొటో షూట్స్ పరంగా మాత్రం బాగానే ఖర్చు చేస్తోంది. ఏదైనా కమర్షియల్ యాడ్ చేస్తే మంచి ఆదాయం వస్తోంది. సినిమాల పరంగా దక్కని సంపాదన ఇలా మాత్రం బాగానే దక్కుతోంది.
అందుకే, సినిమాలను చేసేందుకు అన్నీ ప్రయత్నాలు చేస్తూనే అందాల ఆరబోతకి అన్నీ హద్దులు చెరిపేసింది. ఎంతగా అంటే ఏకంగా ప్యాంటు కిందకి జార్చి లో దుస్తులు కనిపించేంతగా. ప్రగ్యా లేటెస్ట్ ఫొటోస్ చూసి నెటిజన్స్ దారుణంగా రియాక్ట్ అవుతున్నారు. హీరోయిన్‌గా అవకాశాలు సంపాదించుకోవాలంటే ఇలా ఒంటిమీద బట్టలను తీయాలా..? అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మాస్ ఆడియన్స్ ప్రగ్యా ఫొటోలను షేర్ చేస్తున్నా వాటికి వచ్చే కామెంట్స్ మాత్రం కాస్త వల్గర్‌గానే అనిపిస్తున్నాయి.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.