Categories: EntertainmentLatest

Pragya Jaiswal : బికినీతో ప్రగ్యా ట్రీట్..హీటెక్కుతున్న ఇంటర్నెట్

Pragya Jaiswal : బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో యాక్షన్ డ్రామా అఖండలో నందమూరి బాలకృష్ణతో కలిసి ప్రగ్యా జైస్వాల్ చివరిసారిగా స్క్రీన్ స్పేస్‌ను పంచుకుంది. దీని తర్వాత ఆమెకు పెద్దగా ఆఫర్లు రాక పోయినా, తన ప్రయత్నాలను మాత్రం వీడటం లేదు. ఎలాగైనా అవకాశాలను చేజిక్కించుకోవాలని ప్లాన్ చేస్తోంది ఈ బ్యూటీ. కంచె సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రగ్యా జైస్వాల్ తన బికినీ క్లిక్‌లతో ట్రీట్‌ను అందిస్తోంది.

pragya-jaiswal-instagram-trending-mesmerising-photo-shoot-in-beach-wear

ప్రపంచవ్యాప్తంగా పర్యటించడానికి ఇష్టపడే ప్రగ్యా ఫిట్‌నెస్ ఫ్రీక్. పర్ఫెక్ట్ బికినీ షేప్ బాడీ ఈ భామ సొంతం. ఈసారి కంచె అమ్మాయి తన ఇన్‌స్టాగ్రామ్‌లో బీచ్ లో తాజాగా బికినీతో దిగిన హాట్ ఫోటోలను షఏర్ చేసింది. ఈ హట్ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి. బికినీ ఫోటోలను వరుసగా సోషల్ మీడియాలో వదులుతూ వేసవికి ఒక అడుగు దగ్గరగా ఉన్న అంటూ క్యాప్షన్ ను జోడించింది. ఒక ఫోటోలో, ఆమె తన చిరునవ్వుతో అబ్బాయిలకు నిద్రలేకుండా చేసింది.

pragya-jaiswal-instagram-trending-mesmerising-photo-shoot-in-beach-wear

ప్రగ్యా జైస్వాల్ దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అత్యంత అద్భుతమైన అందమైన నటీమణులలో ఒకరు. దర్శకుడు క్రిష్ రూపొందించిన పీరియాడికల్ డ్రామా, కంచె తో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో ప్రగ్యా పోషించిన సీతా దేవి పాత్ర అందరిని అమితంగా ఆకట్టుకుంది. అయితే ఆ తరువాతాత ఆశించిన స్థాయిలో మాత్రం అవకాశాలు రాలేదనే చెప్పాలి. అందం , నటనా నైపుణ్యాలు రెండూ ఉన్నప్పటికీ, 29 ఏళ్ల నటి ఇప్పటికీ తెలుగు సినిమా లో తనకు స్టార్డమ్ ను తీసుకువచ్చే అద్భుతమైన పాత్ర కోసం ఎదురుచూస్తోంది.

pragya-jaiswal-instagram-trending-mesmerising-photo-shoot-in-beach-wear

నటిగానే కాదు ప్రగ్యా ఒక ఫ్యాషన్‌వాది, ఆమె సోషల్ మీడియా పేజీ గమనిస్తే అమ్మడి అందాల భంగిమలు అందరిని అమితంగా ఆకట్టుకుంటాయి అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ బ్యూటీ రోజురోజుకు తన గ్లామర్ షోను పెంచుకుంటోంది. నిన్నమొన్నటి వరకు ట్రెడిషనల్ లుక్ లో కనిపించిన ప్రగ్యా ఇప్పుడు తన రూట్‌ను పూర్తిగా మార్చుకుని బికినీ ఫోటోలతో అందరి దృష్టిని ఆకట్టుకుంటోంది.

pragya-jaiswal-instagram-trending-mesmerising-photo-shoot-in-beach-wear

ప్రగ్యా ఫోటోలను చూసిన ఫాలోవర్స్ ఘాటుగా కామెంట్స్ చేస్తున్నారు. బ్యూటీని పొగడ్తలతో ముంచుతూ అలసిపోయారు. అమ్మడి ఫిట్‌నెస్‌ చూసి జనాలు ఫిదా అవుతున్నారు.

pragya-jaiswal-instagram-trending-mesmerising-photo-shoot-in-beach-wear
Sri Aruna Sri

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

5 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

6 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

7 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.