Categories: EntertainmentLatest

Poonam Bajwa : బొద్దుగుమ్మైనా హాట్ భంగిమలతో హీట్ పెంచుతోన్న పూనమ్..సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న ఫోటోలు

Poonam Bajwa : తన ఒంపు సొంపులతో ఆకర్షణీయమైన లుక్స్ తో పూనమ్ బజ్వా ఫ్యాన్స్‌కు నిద్ర లేకుండా చేస్తోంది. బొద్దుగుమ్మే అయినా ఈ అమ్మడి అందాలు చూస్తే ఎవరైనా మంత్రముగ్ధులు అవ్వాల్సిందే. ఈ బ్యూటీలోని ప్రతి పార్ట్ అభిమానులను, యూత్‌ను అమితంగా ఆకట్టుకుంటాయంటే అతిశయోక్తి లేదు. తరచుగా ఈ బ్యూటీ తన బోల్డ్ లుక్స్‌తో శరీరాకృతిని ప్రదర్శిస్తూ సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్‌ను ప్రసన్నం చేస్తూ ఉంటుంది. సినిమాలు పెద్దగా లేకపోయినా తరచుగా హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ ఆ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ మాయ చేస్తుంది ఈ బ్యూటీ. బికినీను ధరించి బోల్డ్ లుక్స్ తో అధరగొట్టడంలోనూ చీర కట్టుకుని మనసు చెదరగొట్టడంలోనూ ఈ బ్యూటీకి మంచి టాలెంట్ ఉంది. దాదాపుగా పూనమ్ పోస్ట్ చేసే చాలా వరకు చిత్రాల్లో ఆమె అంగాంగ ప్రదర్శన ఇస్తూ ఉంటుంది.

poonam-bajwa-stunning-looks-in-amzaing-red-colour-out-fit

తాజాగా పూనమ్ ప్రకాశవంతమైన ఎరుపు రంగులో ఉన్న డ్రెస్ ను వేసుకుని కొత్త భంగిమలలో క్రేజీ ఫోటో షూట్ చేసింది. ఈ అవుట్‌ఫిట్‌లో పూనమ్ తన తొడ అందాలతో పాటు విస్తారమైన చీలికతో వచ్చిన నెక్‌లైన్‌ నుంచి తన అద్భుతమైన ఎద అందాలను ప్రదర్శించింది. అమ్మడు హద్దుదాటి మరీ అందాలతో చేస్తున్న ఈ మ్యాజిక్ చూసి ఫ్యాన్స్ ఫిదా చేస్తోంది. ఈ హాట్ ఫోటోలు ఇంటర్నెట్‌లో చర్చనీయాంశంగా మారాయి. పూనమ్ బజ్వాకు తెలుగులో పెద్దగా అవకాశాలు లేవు. ఆమె ప్రస్తుతం కొన్ని మలయాళ చిత్రాలలో కీలకమైన పాత్రల్లో నటిస్తోంది.

poonam-bajwa-stunning-looks-in-amzaing-red-colour-out-fit

పూనమ్ తన నటనా నైపుణ్యంతో పాటు, అద్భుతమైన ఫ్యాషన్ ఎంపికలకు , మిలియన్ డాలర్ల చిరునవ్వుకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. రీసెంట్ గా తన థైస్ అందాలు హైలె్ అయ్యేలా డెనిమ్ సార్ట్ వేసుకుని నెట్టింట్లో రచ్చ రచ్చ చేసింది పూనమ్.

poonam-bajwa-stunning-looks-in-amzaing-red-colour-out-fit

పూనమ్ సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటుంది. అందుకే ఆమె ఫ్యాన్స్‌ను అలరించేందుకు ఈ హాట్ ఫోటో షూట్‌లతో రెచ్చిపోతుంది. అమ్మడు పోస్ట్ చేసే పిక్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం నెట్ లో వదిలిన రెడ్ డ్రెస్ పిక్స్ సునామీనే సృష్టిస్తోంది. పూనమ్ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ లో ఈ పిక్స్ పోస్ట్ చేయగానే లైకులు, షేర్ల వర్షం కురిసింది.

poonam-bajwa-stunning-looks-in-amzaing-red-colour-out-fit
Sri Aruna Sri

Recent Posts

Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…

1 week ago

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

1 week ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

1 week ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

1 week ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

1 week ago

Pushpa 2: The Rule Review; ‘వెయ్యి కోట్లు తగ్గేలే’..’తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే’..!

Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…

3 weeks ago

This website uses cookies.