Poonam Bajwa : పూనమ్ బజ్వా ఈ పేరు విని ఛాన్నాళ్ళైనా, సినిమాల్లో నటించి ఏళ్ళైనా ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోయే అందం ఈ భామ సొంతం. సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను పలకరిస్తూ, అలరిస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. లేటెస్ట్ గా తన హాట్ లుక్స్ తో మరోసారి ట్రీట్ అందిస్తోంది పూనమ్. తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలు చూస్తూ ఉక్కిరిబిక్కిరి అవుతోంది కుర్రకారు.
బ్లాక్ కలర్ బికినీ వేసుకుని స్విమ్మింగ్ పూల్ లో రచ్చ చేస్తోంది. ఈ బికినీ లో ఎంతో హాట్ గా కనిపించింది. సూర్యాస్తమయం సమయంలో బీచ్ లో తిరుగుతూ థైస్ అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు ట్రీట్ ఇస్తోంది. ప్యూర్ స్మైల్ తో ఫ్యాన్స్ ను ఖుషి చేస్తోంది. టైట్ ఫిట్ బికినీలో తన లోగోట్టును బయటపెట్టి ఒంపులతో వయ్యారాలతో కుర్రాల్లో హీట్ పెంచుతోంది.
ముద్దుగా బొద్దుగా ఉండే పూనమ్ మొదటి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బొద్దుగా ఉన్నా తన యాక్టింగ్ తో ఇంప్రెస్ చేసింది పూనమ్. ఆ తర్వాత అవకాశాలు వచ్చినా పెద్దగా రాణించలేకపోయింది. హీరోయిన్ పాత్రల కన్నా కీలక పాత్రలకే పరిమితమైంది.
టాలీవుడ్ లో కలిసి వచ్చే అవకాశాలు లేకపోవడంతో మలయాళం తమిళ సినిమాల వైపు మొగ్గు చూపింది. అక్కడ వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ తన కెరీర్ ను కంటిన్యూ చేసింది. కొన్నాళ్ల తర్వాత అక్కడ అవకాశాలు లేకపోవడంతో సినిమాలకు బై చెప్పేసింది బ్యూటీ. కానీ తన ఫ్యాన్స్ ని అలరించాలన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తూ ఫిదా చేస్తుంటుంది.
పూనమ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా తన పిక్స్ ను పోస్ట్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో తన ఫాలోవర్స్ తో టచ్ లో ఉంటుంది. సినిమాలతో పాపులర్ అయిన దానికంటే ఫ్యాషన్ స్టైల్స్ తోనే ఈ భామ అందరి హృదయాలను గెలుచుకుంది.
పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ తన అందాలను ప్రదర్శిస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ కూడా ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి అమ్మడి అందాలని చూసి ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ అందాల భామకు సినిమాల్లో అవకాశం ఇవ్వండి అంటూ టాలీవుడ్ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
Spirit Movie Release Date: స్పిరిట్ రిలీజ్ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగ..కానీ, ఆ విషయం మర్చిపోయాడా? అవును..తాజాగా ఈ…
This website uses cookies.