Categories: EntertainmentLatest

Poonam Bajwa : ఆ ఎత్తులు చూపిస్తూ బీచ్ లో రెచ్చిపోతున్న పూనమ్ బజ్వా

Poonam Bajwa : పూనమ్ బజ్వా ఈ పేరు విని ఛాన్నాళ్ళైనా, సినిమాల్లో నటించి ఏళ్ళైనా ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోయే అందం ఈ భామ సొంతం. సినిమాల్లో నటించకపోయినా సోషల్ మీడియా ద్వారా తన అభిమానులను పలకరిస్తూ, అలరిస్తూ ఉంటుంది ఈ బ్యూటీ. లేటెస్ట్ గా తన హాట్ లుక్స్ తో మరోసారి ట్రీట్ అందిస్తోంది పూనమ్. తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన పిక్స్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అందాలు చూస్తూ ఉక్కిరిబిక్కిరి అవుతోంది కుర్రకారు.

poonam-bajwa-glamours-looks-in-amazing-black-dress-at-beach-side

బ్లాక్ కలర్ బ్రా వేసుకుని దానికి మ్యాచింగ్ గా అదే రంగులో ఉన్న షార్ట్ వేసుకుని ఎంతో హాట్ గా కనిపించింది. సూర్యాస్తమయం సమయంలో బీచ్ లో తిరుగుతూ థైస్ అందాలు చూపిస్తూ కుర్రాళ్లకు ట్రీట్ ఇస్తోంది. ప్యూర్ స్మైల్ తో ఫ్యాన్స్ ను ఖుషి చేస్తోంది. షర్ట్ బటన్స్ మొత్తం విప్పి తన లోగోట్టును బయటపెట్టి ఒంపులతో వయ్యారాలతో కుర్రాల్లో హీట్ పెంచుతోంది.

poonam-bajwa-glamours-looks-in-amazing-black-dress-at-beach-side

ముద్దుగా బొద్దుగా ఉండే పూనమ్ మొదటి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ మూవీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. బొద్దుగా ఉన్నా తన యాక్టింగ్ తో ఇంప్రెస్ చేసింది పూనమ్. ఆ తర్వాత అవకాశాలు వచ్చినా పెద్దగా రాణించలేకపోయింది. హీరోయిన్ పాత్రల కన్నా కీలక పాత్రలకే పరిమితమైంది.

poonam-bajwa-glamours-looks-in-amazing-black-dress-at-beach-side

టాలీవుడ్ లో కలిసి వచ్చే అవకాశాలు లేకపోవడంతో మలయాళం తమిళ సినిమాల వైపు మొగ్గు చూపింది. అక్కడ వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ తన కెరీర్ ను కంటిన్యూ చేసింది. కొన్నాళ్ల తర్వాత అక్కడ అవకాశాలు లేకపోవడంతో సినిమాలకు బై చెప్పేసింది బ్యూటీ. కానీ తన ఫ్యాన్స్ ని అలరించాలన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో గ్లామర్ పిక్స్ పోస్ట్ చేస్తూ ఫిదా చేస్తుంటుంది.

poonam-bajwa-glamours-looks-in-amazing-black-dress-at-beach-side

పూనమ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా తన పిక్స్ ను పోస్ట్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో తన ఫాలోవర్స్ తో టచ్ లో ఉంటుంది. సినిమాలతో పాపులర్ అయిన దానికంటే ఫ్యాషన్ స్టైల్స్ తోనే ఈ భామ అందరి హృదయాలను గెలుచుకుంది.

poonam-bajwa-glamours-looks-in-amazing-black-dress-at-beach-side

పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ తన అందాలను ప్రదర్శిస్తూ ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ కూడా ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి అమ్మడి అందాలని చూసి ఫాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ అందాల భామకు సినిమాల్లో అవకాశం ఇవ్వండి అంటూ టాలీవుడ్ పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారు.

poonam-bajwa-glamours-looks-in-amazing-black-dress-at-beach-side
Sri Aruna Sri

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

4 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

6 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

6 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.