Pooja Hegde : పూజ హెగ్డే ట్రెడిషనల్ వేర్ తో చంపేస్తుంది. క్యూట్ లుక్స్ తో కవ్విస్తోంది. అందాల ముద్దుగుమ్మ మరింత అందమైన లెహంగా సెట్ ధరించి కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. పూజా హెగ్డే తన సోదరుడు, రిషబ్ హెగ్డే వివాహ వేడుకల నుండి స్టైలిష్ గ్లింప్స్‌ను ఒక్కొక్కటిగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా వదులుతోంది. ఇంటర్నెట్ ఆమె గ్లామ్ గేమ్ తో షేక్ అవుతోంది. ఇటీవల, పూజ సన్‌డౌన్ హల్దీ వేడుక నుండి వరుస చిత్రాలను పోస్ట్ చేసింది ఇన్ స్టా ప్రొఫైల్ లో షేర్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ఈ వేడుక కోసం మెరిసే లేత గోధుమరంగు లెహంగాను ధరించి అందరి చూపును తనవైపు తిప్పుకుంది. ట్రెడిషనల్ వేర్ కు మరింత వన్నెను తీసుకొచ్చేందుకు పూజా అద్భుతమైన చోకర్ నెక్లెస్ ను అలంకరించుకుంది. కడాస్, పెర్ల్ డ్రాప్స్‌తో కూడిన స్టేట్‌మెంట్ ఇయర్ రింగ్స్ ను చెవులకు పెట్టుకుంది.
స్విమ్మింగ్ పూల్‌కి బ్యాక్ డ్రాప్ లో విభిన్న పోజులిచ్చి భారీ ఎత్నిక్ స్టైల్ గోల్స్ అందించింది పూజ.
ఒంటి రంగులో కలిసిపోయే లేహంగా సెట్ వేసుకొని సింపుల్ మేకప్ తో స్టన్నింగ్ లుక్ తో అదరగొడుతుంది పూజ. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఈ పిక్స్ ని వైట్ హార్ట్ ఏమోజీ తో కలిపి పోస్ట్ చేసింది. పూజ లుక్స్ చూసి అభిమానులు ఫీదా అవుతున్నారు. ఆమె అందాలను పొగుడుతూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
మంగళూరులో జరిగిన రిషబ్ వివాహానికి బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కూడా హాజరయ్యారు. సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే లు కిసీ కా భాయ్ కిసీ కి జాన్ అనే సినిమాలో కలిసి నటిస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ఎంటర్‌టైనర్ మూవీ లో పూజ సల్మాన్‌కి జోడీగా నటించింది. సల్మాన్, పూజతో పాటు కిసీ కా భాయ్ కిసీ కి జాన్ లో షెహనాజ్ గిల్, పలక్ తివారీ రాఘవ్ జుయల్ కూడా ఉన్నారు.
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.