Categories: Health

Banana: ఈ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు అరటి పండుకు దూరంగా ఉండాల్సిందే?

Banana: కాలంతో సంబంధం లేకుండా ప్రతి ఒక్క సీజన్లో లభించే పనులలో అరటిపండు ఒకటి. అరటిపండు మనకు ఎంతో విరివిగా అన్ని కాలాల్లోనూ లభిస్తుంది. ఇక చాలామంది అరటిపండు తినడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. అరటి పండులో ఎన్నో పోషకాలు ఉండటం వల్ల ఆరోగ్యానికి కూడా అరటిపండు ఎంతో మంచిది ముఖ్యంగా ఆహారం తేలికగా జీర్ణం అవ్వడానికి ఈ అరటిపండు ఎంతగానో దోహదపడుతుంది. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి అరటిపండును కొన్ని రకాల సమస్యలతో బాధపడేవారు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.

అరటి పండులో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నా కానీ చాలామంది ఆస్తమా శ్వాస కోసం సంబంధలతో బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు అరటిపండును అసలు తినకూడదు అలాంటి సమస్యతో బాధపడేవారు అరటిపండు తినడం వల్ల సమస్య మరింత అధికమవుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.
ఇంకా చెప్పాలంటే సైనస్ సమస్యతో బాధపడేవారు, ఊపిరితిత్తులలో శ్లేష్మం ఎక్కువగా తయారయ్యే వారు అరటిపండును తక్కువగా తీసుకోవాలి.

ఇలాంటి సమస్యలతో బాధపడేవారు అరటిపండును సాయంత్రం ఎలాంటి పరిస్థితులలోనూ తినకూడదు వీలైనంతవరకు మధ్యాహ్నం ఇలాంటి పండ్లను తినడం మంచిది కానీ సాయంత్రం ఈ పండును తినటం వల్ల సమస్య మరింత అధికమవుతుంది. ఇందులో ఫైబర్ విటమిన్స్ ఫోలిక్ యాసిడ్, ఇతర పోషక విలువలు పుష్కలంగా ఉన్న ఈ సమస్యతో బాధపడేవారు తినకపోవడం మంచిదని నిపుణులు తెలియజేస్తున్నారు.

Sravani

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

1 month ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.