Categories: EntertainmentLatest

Nysa Devgan : లేలేత అందాలతో హీట్ పెంచుతున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూతురు

Nysa Devgan : ఒకప్పటి బాలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్ కాజోల్ సెకండ్ ఇన్నింగ్స్ లోనూ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఈ మధ్య సోషల్ మీడియా లోను తన ఫ్యాన్స్ ను పలకరిస్తోంది ఈ భామ. లేటెస్ట్ గా కాజోల్ కూతురు నైసా దేవగన్ కూడా నెట్టింట్లో తన అందాలను ఆరబోస్తూ రచ్చరచ్చ చేస్తోంది. బాలీవుడ్ లో ఇప్పటివరకు ఎలాంటి సినిమా చేయకపోయిన నైసాకు ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉంది. ఈ భామ ఎప్పుడు కనిపించినా ఫోటో గ్రఫర్లు తమ కెమెరాకు పని చేబుతారు. బాలీవుడ్ పార్టీలకు, ఫ్యాషన్ ఈవెంట్ల లో కనిపిస్తూ తన అందాలతో అలరిస్తుంటుంది.

nysa-devgan-stunning-looks-in-amazing-lehenga-giving-wedding-fashion-statements

బాలీవుడ్ స్టార్ కిడ్స్ అంతా ఓ గ్యాంగ్. వీరంతా ఎక్కడికి వెళ్లినా వారివెంటే ఫ్యాషన్ వెళ్తుంది. నైసా దేవగణ్ పార్టీ లలో తన ఫ్యాషన్ తో చేసే హంగామా మాములుగా ఉండదు. తరచుగా నైట్‌క్లబ్ కాక్‌టెయిల్ పార్టీలకు వెళ్లే ఈ బ్యూటీ తాజాగా ట్రెడిషనల్ లుక్ లో దర్శనం ఇచ్చి ఇంటర్నెట్ ను షేక్ చేసింది. పెళ్లిళ్ల సీజన్ కావడం తో ఈ చిన్నది కలర్ ఫుల్ లేహంగా వేసుకుని బాలీవుడ్‌ ను ఎత్నిక్ మూడ్‌లోకి తీసుకెళ్లింది.

nysa-devgan-stunning-looks-in-amazing-lehenga-giving-wedding-fashion-statements

నైసా దేవగణ్ తాజాగా అద్భుతమైన ఫోటో షూట్ చేసింది.ఈ ఫోటో షూట్ చేసింది. ప్రకాశవంతమైన చెర్రీ ఎరుపు రంగులో ఎథ్నిక్ చిక్ డ్రెస్ వేసుకుని తన అందాలతో అందరిని అట్రాక్ట్ చేసింది. డిజైనర్ అనితా డోంగ్రే క్లోతింగ్ షెల్ఫ్‌ల నుండి ఎరుపు రంగు లెహంగాను ఎంచుకుని,హాట్ ఫోజులతో అందరిని ఆకర్షించింది. అదిరిపోయే ఎంబ్రాయిడరీ తో వచ్చిన మోనోక్రోమ్ లెహంగాలో వెడ్డింగ్ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇస్తోంది. స్తున్నింగ్ మేకప్ తో , అద్భుతమైన కేశాలంకరణలో మరింత ఆకర్షణీయంగా కనిపించి కుర్రాళ్లను మెస్మరైజ్ చేసింది.

nysa-devgan-stunning-looks-in-amazing-lehenga-giving-wedding-fashion-statements

డీప్ నెక్ లైన్ తో వచ్చిన బ్లౌజ్ వేసుకుని దానికి మ్యాచింగ్ గా స్కర్ట్ , దుపట్టా వేసుకుని కైపెక్కించే నవ్వులతో అందరిని కట్టిపడేసింది. నైసా దేవగణ్ డీప్ నెక్ లైన్ తో వచ్చిన బ్లౌజ్ నైసా దేవగణ్ ఎద అందాలను స్పష్టంగా చూపిస్తున్నాయి.

nysa-devgan-stunning-looks-in-amazing-lehenga-giving-wedding-fashion-statements

ప్రముఖ స్టైలిస్ట్ రాధికా మెహ్రా నైసా దేవగణ్ కు స్టైలిష్ లుక్స్ అందించింది. స్టైల్ బై ఫోరమ్ నైసా దేవగణ్ అందాలకు మెరుగులు దిద్దింది.

nysa-devgan-stunning-looks-in-amazing-lehenga-giving-wedding-fashion-statements

రీసెంట్ గా నైసా దేవగణ్ బాలీవుడ్ సెలబ్రిటీ ఫ్యాషన్ డేసిగ్నేర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన బంగారు రంగులో ఉండే లెహంగాలో మెరుపులా మెరిసిపోయింది. బంగారు వివరాలు, స్లింకీ స్లీవ్‌లెస్ బ్లౌజ్ , డ్రమాటిక్ గ్లిట్టర్ అన్నీ మనీష్ మల్హోత్రా లెహంగాను సూపర్ స్పెషల్‌గా మార్చాయి. నైసా దేవగణ్ ఈ లెహంగాలో దేవకన్యలా మెరిసిపోయింది.

nysa-devgan-stunning-looks-in-amazing-lehenga-giving-wedding-fashion-statements
VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

1 day ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

1 day ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

3 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

4 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

4 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

5 days ago

This website uses cookies.