Nushrratt Bharuccha : బాలీవుడ్ బ్యూటీ నుష్రత్ భరుచ్చా తన అందాలతో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. ప్రతిభావంతురాలైన నటి తన అద్భుతమైన ప్రదర్శనలతో ప్రేక్షకులను ఆకర్షించడమే కాకుండా, తనదైన శైలితో ఫ్యాషన్ ప్రియులను కూడా మంత్రముగ్ధులను చేస్తుంది.
ఆమె ఇన్‌స్టాగ్రామ్ డైరీలు ఫ్యాషన్‌కి సంబంధించిన అన్ని విషయాలకు నిధిగా మారింది. ఇందులో అద్భుతమైన సాంప్రదాయ చీరలు, చిక్ డ్రెస్‌లు అనేకం ఉన్నాయ్. తాజాగా ఈ బ్యూటీ పొట్టి డ్రెస్ వేసుకుని తన సోకులను ప్రదర్శిస్తుంది. పిక్కల అందాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది .ఆమె అద్భుతమైన హాట్ లుక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
తన తాజా ఫోటోషూట్ కోసం నటి ఉత్కంఠభరితమైన అలంకారాలతో ఉన్న షార్ట్ గౌను వేసుకుంది. ఈ గౌనును నుష్రత్ ఫ్యాషన్ బ్రాండ్ అభిషేక్ శర్మ అధికారిక బ్రాండ్ నుంచి సేకరించింది. ఈ అవుట్ ఫిట్ లో ఎంతో హాట్ గా కనిపించింది ఈ చిన్నది. ఈ ఆకర్షణీయమైన అవుట్ ధర వింటే అవాక్కు అవ్వాల్సిందే. దీని ధర అక్షరాలా రూ. 198,000. అంటే ఇంచుమించు లగ్జరీ 2 లక్షలు.
ఈ అవుట్ ఫిట్ అద్భుతంగా కనిపించేందుకు హై-కాలర్ టర్టిల్ నెక్ లైన్, ఫుల్ స్లీవ్‌లు, బాడీకాన్ ఫిట్, మినీ హేమ్, పూసలు, హెవీ డిజైనర్ వర్క్‌లు అనించాడు డిజైనర్.
నుష్రత్ తన మేకప్ లుక్ కోసం న్యూడ్ ఐషాడో, రెక్కల ఐలైనర్, మాస్కరా , బోల్డ్ మాట్ రెడ్ లిప్‌స్టిక్ ను ఎంచుకుంది. ఫ్యాషన్ నిపుణుడు సమిదా వాంగ్నూ నుష్రత్ కు స్టైలిష్ లుక్స్ అందించాడు. వేలికి బోల్డ్ స్టేట్‌మెంట్ రింగ్స్ పెట్టుకుని మైమరపించింది. పాదాలకు న్యూడ్ హీల్స్ తొడిగి తన రూపాన్ని మరింత అట్రాక్టివ్ గా మార్చుకుంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.