Nushratt Bharuchha : నుష్రత్ భరుచ్చా ఒక సంపూర్ణ ఫ్యాషన్‌వాది. నటి తన సార్టోరియల్ సెన్స్ ఆఫ్ ఫ్యాషన్ తో అందరిని అలరిస్తుంటుంది. ఎప్పుడూ నుష్రత్ తన ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లలో సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో సందడి చేస్తుంటుంది .
సాస్ టచ్ తో స్టైలిష్ గా ఎలా ఉండాలో ఈ బ్యూటీ కి తెలుసు. క్యాజువల్స్ నుండి ఎథ్నిక్‌ల వరకు అన్నింటినీ చేయగలదు. ప్రతి లుక్ లోనూ ఎంతో అమేజింగ్ గా కనిపిస్తుంది ఈ భామ.
నుష్రత్ భరుచ్చా తాజాగా తన హాట్ బ్లాక్ అండ్ వైట్ క్రాప్-టాప్, స్టైలిష్ లాంగ్ ఫ్లోరల్ స్కర్ట్‌లో మిరుమిట్లు గొలిపేలా కనిపిస్తోంది. అద్భుతమైన డ్రెస్ తో హాట్ ఫోటో షూట్ చేసి తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి. కుర్ర కారు అమ్మడి అందాలను చూసి అదుర్స్ అంటూ, పొగడ్తలతో ముంచేస్తున్నారు.
నుష్రత్ భరుచ్చా నుపుర్ కానోయ్ కి మ్యూస్ గా వ్యవహరించింది. ఈ ఫోటో షూట్ కోసం అందమైన భారీ ఫ్రిల్స్ కలిగిన స్కర్ట్ అండ్ క్రాఫ్ట్ ఆప్ ని ఎన్నుకుంది. అజోటిక్యూ నుంచి సెలెక్ట్ చేసుకున్న బంగారు గోల్డ్ చైన్ ను మెడలో వేసుకుంది. ఈ అవుట్ ఫిట్ తో కుర్చీలో వాలిపోయి క్యాండిడ్ ఫోటోషూట్ చేసింది నుష్రత్ భరుచ్చా. ఈ ఫోటో షూట్ లోని ప్రతి పిక్ లో ఎంత హాట్ గా కనిపించింది అమ్మడు.డీప్ నెక్ లైన్ తో వచ్చిన బ్లాక్ కలర్ క్రాప్ టాప్ లో క్లివెజ్ షో చేస్తూ కుర్రాళ్లను క్లీన్ బౌల్డ్ చేసింది.
నుష్రత్ అవుట్ ఫిట్ కి తగ్గట్లుగా మేకోవర్ అయింది. కనులకు సున్నితమైన గులాబీ రంగు ఐషాడో, పెదాలకు న్యూడ్-హ్యూడ్ నిగనిగలాడే లిప్ స్టిక్ పెట్టుకుని గ్లామర్ లుక్స్ తో ఇంస్టాగ్రామ్ ను జామ్ చేసింది. నుష్రత్ కు నిధి జేశ్వాని స్టైలిష్ లుక్స్ అందించింది. కాజల్ కోమల్ నుష్రత్ అందాలకు మరింత మెరుగులను దిద్దింది.
ముంబైలోని దావూదీ బోహ్రా కుటుంబంలో 1985 మే 17న జన్మించింది నుష్రత్ భరుచ్చా. ఆమె తండ్రి తన్వీర్ వ్యాపారవేత్త, ఆమె తల్లి తస్నీమ్ గృహిణి. నుష్రత్ ముంబైలోని జై హింద్ కాలేజీలో ఫైన్ ఆర్ట్స్‌లో పట్టభద్రురాలైంది. తర్వాత మోడలింగ్ ఫీల్డ్ లోక ఎంట్రీ ఇచ్చి అనంతరం వెండితెర పైన కనిపించింది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఫ్యాషన్ ఫోటోషూట్ తో సోషల్ మీడియాలోనూ తన క్రేజ్ ను పెంచుకుంటుంది చిన్నది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.