Nora Fatehi : నోరా ఫతేహి ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలో అత్యంత ఆకర్షణీయమైన ఆకట్టుకునే నటీమణులలో ఒకరు. భారతీయ సినిమాల్లోని అన్ని భాషల్లో సిజ్లింగ్ ఐటెం సాంగ్స్‌లో కనిపిస్తుంది ఈ బ్యూటీ . తన స్టైలిష్ దుస్తులకు పేరుగాంచిన నోరా తన హాట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో తరచుగా పంచుకుంటుంది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో నిమిషాల వ్యవధిలోనే వైరల్ అవుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
నోరా తాజాగా కపిల్ శర్మ షో సెట్స్‌లో పాల్గొని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఒక భుజం పట్టీతో, తొడ-ఎత్తైన స్లిట్ తో వచ్చిన ఆకుపచ్చని గౌనులో కనిపించి ఆదరగొట్టింది ఈ బ్యూటీ. తన అందాలతో కెమెరాకు హాటు పోజులు అందించి కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేసింది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో మంటలు రేపుతున్నాయి. నిమిషాల్లోనే వైరల్ అవ్వడంతో అమ్మడి అందాలను ఫాలోవర్స్ పొగడ్తలతో ముంచేస్తున్నారు.
నోరా ఫతేహి అందగత్తె. తన క్రేజీ లుక్స్ తో చేసే మ్యాజిక్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందానికి అందం టాలెంట్ కి టాలెంట్ ఈ రెండు కలిపితే నోరా. తనదైన డాన్స్ మూవ్స్ తో అభిమానులను ఉర్రూతలూగిస్తుంది. ఫాషన్ రంగం పైన ఈ బ్యూటీకి మంచి పట్టు ఉంది. లేటెస్ట్ గా వేసుకున్న గ్రీన్ కలర్ డ్రెస్ ఫ్యాషన్ ప్రియులను అమితంగా ఆకట్టుకుంటుంది.
ఫ్యాషన్ డిజైనర్ ఆస్తా శర్మ ఫ్యాషన్ లేబుల్ నుంచి ఈ అదిరిపోయే అవుట్ ఫిట్ ను ఎన్నుకుంది నోరా. డీప్ నెక్ లైన్ తో థై హై స్లిట్ తో వచ్చిన ఈ డిజైనర్ పీస్ లో నోరా తన ఎద అందాలను చూపిస్తూనే హాట్ థైస్ తో మెప్పిస్తుంది. ఈ అవుట్ ఫిట్ కి తగ్గట్టుగా చేతికి బ్రాస్లెట్ ఉంగరాలు, చెవులకు ఇయర్ రింగ్స్ బుల్గారి ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎన్నుకుంది. మేకప్ ఆర్టిస్ట్ మ్యారీయాన నోరవతహికి అందమైన లుక్స్ లు అందించింది.
ఐటెం సాంగ్స్‌లో కనిపించడమే కాకుండా, నోరా తన నటనా నైపుణ్యాలతో సినిమాల్లో మంచి అవకాశాలను దక్కించుకుంతోంది .
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…
Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…
Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…
Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…
This website uses cookies.