Nisha Aggarwal: సోలో సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన అందాల భామ నిషా అగర్వాల్. ఈ బ్యూటీ తరువాత రాకుమారుడు అనే సినిమాలో నటించింది. అలాగే ఒకటి రెండు చిన్న చిత్రాలలో కూడా నటించింది. అయితే కెరియర్ పరంగా ఆశించిన స్థాయిలో సక్సెస్ పొందలేదు. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ చెల్లెలు నిషా అగర్వాల్ అనే సంగతి అందరికి తెలిసిందే.
సినిమా అవకాశాలు లేకపోవడం ఇక కెరియర్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపొయింది. సినిమాలకి పూర్తిగా దూరంగా ఉన్న నిషా అగర్వాల్ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ఈ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో తనకి సంబందించిన అన్ని అప్డేట్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది.
ఇక భర్తతో కలిసి బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్న నిషా అగర్వాల్ తాజాగా అక్క కాజల్ అగర్వాల్ తో కలిసి కిడ్స్ క్లాత్ స్టోర్ ని స్టార్ట్ చేసింది. ఈ వ్యాపారంలో ఇప్పుడు ఇద్దరు దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత పిల్లలని కూడా కనేసిన ఈ బ్యూటీ ఇప్పుడు మరల గ్లామర్ షో మొదలు పెట్టింది.
రెగ్యులర్ గా హాట్ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ వస్తుంది. తాజాగా ఈ అమ్మడు పెట్టిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బ్లాక్ డ్రెస్ తో ఎద అందాలు ఆరబోస్తూ సోఫా మీద కూర్చొని ఫోటోలకి ఫోజులు ఇచ్చింది. థైస్ ని హాట్ గా చూపిస్తూ రెచ్చిపోయింది.
ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. పెళ్లి అయిన కూడా నిషా అగర్వాల్ అందాలు ఏ మాత్రం తగ్గలేదని ఈ ఫోటోలు చూస్తున్న నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.