Categories: EntertainmentLatest

Nimrat Kaur : కటౌట్ డ్రెస్ లో ఖతర్నాక్ పోరి..ఫిగర్ చూస్తే కుర్రాళ్ళు ఆగుతారా మరి

Nimrat Kaur : బాలీవుడ్ తారలు మారుతున్న ట్రెండ్స్ కు అనుగుణంగా తమ అవుట్‌ఫిట్స్ ను మార్చుతూ ఫ్యాషన్ ప్రియులను ఆకర్షిస్తున్నారు. ఈ మధ్యకాలంలో రెడ్ కార్పెట్‌పై రంగులు, అల్లికల నమూనాలతో అద్భుతంగా డిజైన్ చేసిన దుస్తులను ధరించి అందరిని మెస్మరైజ్ చేస్తున్నారు. తాజాగా పర్పుల్ గౌనులో ఊబెర్ స్టైలిష్‌గా లుక్ లో దర్శనమిచ్చి అందరిని ఫిదా చేసింది బాలీవుడ్ బ్యూటీ నిమ్రత్ కౌర్.

nimrat-kaur-gorgeous-looks-in-amazing-bodycon-satin-gown

రీసెంట్ గా జరిగిన ఓ అవార్డుల వేడుకలో ఈ కలర్ ఫుల్ అవుట్ ఫిట్ ను ధరించి నిమ్రత్ అందరిచూపులను తనవైపు తిప్పుకుంది. ఫుల్ స్లీవ్స్ నడుము చుట్టూ డ్రమాటిక్ కటౌట్‌లు, తొడ-ఎత్తైన చీలికతో వచ్చిన ఈ శాటిన్ గౌనులో ఎంతో హాట్ గా కనిపించింది.

nimrat-kaur-gorgeous-looks-in-amazing-bodycon-satin-gown

ఈ అద్భుతమైన కటౌట్ డ్రెస్ లో తన గ్లామర్ కోట్ ని పెంచి కుర్రాళ్ళకు నిద్ర లేకుండా చేసింది నిమ్రత్. ఎలాంటి యాక్సెసరీలను వేసుకోకుండానే గార్జియస్ లుక్స్ లో అదరగొట్టింది. ఈ అందమైన అవుట్ ఫిట్ ను ఫ్యాషన్ లేబుల్ హనా నుంచి సేకరించింది. ఫ్రంట్ పార్ట్ లో వచ్చిన కటౌట్ డీటైల్స్ అమ్మడి ఎద అందాలను ఎలివేట్ చేస్తున్నాయి. ఫ్యాన్స్ ను ఫిదా చేస్తున్నాయి.

nimrat-kaur-gorgeous-looks-in-amazing-bodycon-satin-gown

ఈ అవుట్‌ఫిట్ కు జతగా పాదాలకు స్ట్రాపీ సిల్వర్ హీల్స్‌ను ఎంచుకుంది నిమ్రత్. పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుని స్టన్నింగ్స్ మేకప్ లుక్స్ తో అదరగొట్టింది. ఫ్యాషన్ స్టైలిస్ట్ టంగావ్రీ నిమ్రత్ కు స్టైలిష్ లుక్స్ అందించగా , మేకప్ ఆర్టిస్ట్ మిషీతాసంగ్వీ ఆమె అందాలకు మెరుగులు దిద్దింది.

nimrat-kaur-gorgeous-looks-in-amazing-bodycon-satin-gown

మోడ్రన్ డ్రెస్ లో మత్తెక్కించడమే కాదు చీరకట్టుతోనూ టెంప్ట్ చేయగలదు ఈ బ్యూటీ. రీసెంట్ గా లైట్ బ్లూ కరల్ చీరకట్టుకుని తన నడుము సోయగాలను చూపించి మత్తెక్కించింది. డీప్ నెక్ లైన్ , సిల్వర్ సీక్విన్స్ లేస్ డీటైల్స్ తో డిజైన్ చేసిన బ్యూటిఫుల్ బ్లౌజ్ ను వేసుకుని దానికి మ్యాచింగ్ గా స్కై బ్లూ లేస్ చీరను కట్టుకుని అందరి దృష్టిని ఆకర్షించింది.

nimrat-kaur-gorgeous-looks-in-amazing-bodycon-satin-gown

ఈ చీరకట్టులో ఎంతో హాట్ గా కనిపించింది నిమ్రత్, సాంప్రదాయంగా చీరకట్టుకు తగ్గట్లుగా తనను తాను మార్చుకుని మంత్రముగ్థులను చేసింది. ఈ చీరకు తగ్గట్లుగా చెవులకు డైమండ్ జుంకాలను అలంకరించుకుంది. చేతి వేళ్లకు వజ్రాల ఉంగరాలను పెట్టుకుంది. తన కురులతో మధ్యపాపిట తీసుకుని అందంగా జెడ వేసుకుంది ఈ బ్యూటీ. కనులకు ఐ లైనర్, మస్కరా, ఐ ష్యాడో పెట్టుకుని పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ దిద్దుకుని అందరిని మంత్రముగ్థులను చేసింది ఈ మాయలేడి.

nimrat-kaur-gorgeous-looks-in-amazing-bodycon-satin-gown
Sri Aruna Sri

Recent Posts

Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…

1 week ago

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

1 week ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

1 week ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

1 week ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

1 week ago

Pushpa 2: The Rule Review; ‘వెయ్యి కోట్లు తగ్గేలే’..’తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే’..!

Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…

3 weeks ago

This website uses cookies.